చిత్రగుప్త – 10
చిత్రగుప్త – 10వ భాగం ఇంటి బయట బైక్ పైన ఆగిన ధృవ్, బైక్ హారన్ ని పదవ సారి మ్రోగించాడు! ఆ సౌండ్ వింటూ హ్యాండ్ బ్యాగ్ ని భుజాన వేసుకొని తన గది నుండి బయటకు నడిచింది మోక్ష! హాల్ లోకి వచ్చిన మోక్ష కి ఎదురుగా తన తల్లి పవిత్ర నిలబడి ఉంది! “ ఎక్కడికి?” చేతులు కట్టుకొని సిరియాస్ గా అడిగింది పవిత్ర! “ […]