New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

సరస💞కధలు

36 stories Ongoing Romance Love Social Drama

1మరొక కొత్త బుజ్జి స్టోరీ మీకోసం తెచ్చేసాను.. సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ తో  సాగే ఈ కథ.. ఒక అడిక్షన్ తో ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి..ఇది అడల్ట్ కంటెంట్ కాదు, వయసులో ఉన్న వాళ్ళ కోసం.సరదా అని మొదలుపెట్టి సమయం తెలియనంతగా ఒక రకమైన వ్యసనంగా మార్చుకొని తెలియని చీకటి వలయంలో చిక్కుకునే కొంతమంది కోసంఒళ్ళు తెలియకుండా బాధ్యతలు మరిచి తప్పులు చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకోండి.ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు.. ఎవరికైనా సరే తప్పు చేస్తే దాని ఫలితం మారొచ్చేమో కానీ వదిలిపెట్టదు. నాకు తెలిసిన ఒక సిచువేషన్ బేస్ చేసుకొని ఈ స్టోరీ ఫ్రేమ్ చేశాను.. ప్రతి ఎపిసోడ్కి…

Browse Stories

సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 16

  నేను తప్పు చేయలేదు ప్రదిప్. వాళ్ళు చెప్పిన చెత్త చెత్త వీడియోస్ ఏమీ నేను చూడలేదు అని మళ్లీ అదే మాట చెప్పింది రమ్య.        నాకు తెలుసు, నా భార్య గురించి నాకు తెలియదా..?? అని దృఢంగా ప్రశ్నించిన ప్రదీప్ కళ్ళల్లో అపారమైన నమ్మకం రమ్య మీద.       ఆ నమ్మకానికి కట్టలు తెచ్చుకుంటున్న కన్నీటితో ప్రదీప్ చేతులు రెండు అందుకని ఫాస్ట్ గా తన చెంపలు చరుచుకుంటున్న […]

3 min 15 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 15

  ఎప్పుడైతే రమ్య కోసం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా లైబ్రరీ ప్రదీప్ స్టార్ట్ చేశాడో.. దానికోసం తన టైం మొత్తం స్పెండ్ చేస్తున్నాడో.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం పెరిగింది.     దూరం రమ్యని ఫిజికల్ గా, మెంటల్ గా ఒంటరిని చేసింది. ప్రదీప్ తో ప్రతిరోజు ఉండే చిన్న చిన్ని ఆటలు, సరదాలు అల్లరి గొడవలు అన్నీ దూరమై.. ఆ ఒంటరితనంతో ఫైట్ చేయడానికి జాబ్ చేస్తానని ప్రపోజల్ పెడితే […]

3 min 21 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 14

  కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు, మరికొన్ని సిటీలోని లైబ్రరీస్ అన్ని తిరిగి కలెక్ట్ చేశాడు. అన్నిటికన్నా దారుణం నీ లిస్ట్ ఆఫ్ పోయెట్రీ బుక్స్.. ఎక్కడెక్కడ నుంచో తెప్పించాడు.    దానికోసం మమ్మల్ని పెట్టిన తిప్పలు ఉన్నాయే.. అసలు మాటల్లో చెప్పలేం. ఒక టైం కి తిండి ఉండదు, నిద్ర ఉండదు, వాడు తిరగడం మమ్మల్ని తిప్పడం.        అసలు ప్రశాంతంగా ఒక్క రోజు కూడా మమ్మల్ని ఇంట్లో ఉండనీవ్వలేదు తెలుసా..?? అని […]

3 min 24 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 13

  మ్యాగ్నెటిక్ వాయిస్ తో ప్రదీప్ చెప్పిన దానిలో నిజం ఎంత ఉందో తెలిసిన రమ్య తల వెనక్కి తిప్పి కళ్ళు తెరిచి ఫస్ట్ అతని ముఖం చూసింది.          కొన్ని క్షణాలు ఆ చూపులకి కరిగిపోయిన ప్రదీప్ తేరుకుంటూ ఇందుకేనే నిన్ను తింగరి అనేది అని ముద్దుగా కసిరి ముందుకి తల తిప్పడంతో విద్యుత్ దీపాలతో అలంకరించిన జి ప్లస్ వన్ హౌస్ కళ్ళ ముందు మిరుమిట్లు గొలుపుతో కనిపించింది.    […]

3 min 22 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 12

    నాకోసం కాదు అని రుస రుసలాడుతూనే రమ్య స్నానం చేయడానికి వెళితే నువ్వు నాకు ఎంత స్పెషల్.. తీసుకువెళ్లాక నీకు తెలుస్తుంది అని రమ్య ఉక్రోసానికి నవ్వుకొని తన డ్రెస్ కి మ్యాచింగ్ జువెలరీ తీసి పెట్టి హాల్లోకి వచ్చి ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాడు ప్రదీప్.     ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన రమ్య కి జ్యువెలరీ సెట్ తో ఉన్న కొత్త డ్రెస్ చూసి ఒకసారి ప్రతి చిన్న విషయంలో […]

3 min 21 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 11

  రమ్య అని పిలుస్తూ లైట్స్ ఆన్ చేసి బెడ్ రూమ్ కి వచ్చిన ప్రదీప్ కి బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది రమ్యా.   నిద్రపోతున్న తనని ఇష్టంగా చూస్తూ బెడ్ దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చుని రమ్య.. రమ్య.. అని మెల్లిగా భుజం తట్టి నిద్ర లేపాడు.       మత్తుగా తెరిచిన నిద్ర కళ్ళకి ప్రదీప్ కనిపించడంతోనే కోపం పొంగుకొచ్చింది. మారుతున్న తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి ప్లీజ్ కోపం […]

3 min 22 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 10

ఇంకో టెన్ డేస్ అలాగే ప్రదీప్ కి తన పర్సనల్ వర్క్ తో ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్న రమ్య కి ‘స్క్రీన్ లవ్’ తో గడిచిపోయాయి.   ఎన్ని వీడియోస్ చూస్తే మాత్రం భర్తకు దూరంగా తన ఫీలింగ్స్ తో తానే కాపురం చేసుకుంటుంది రమ్య..??   సీరియస్ గా నిలదీసింది. పది రోజులు అన్న ప్రదీప్ నెల దాటిన మళ్లీ అదే ఆన్సర్ చెప్పాడు.    జాబ్ గురించి అడిగింద. దాని గురించి ఎత్తద్దు […]

3 min 27 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 9

      నీలి తెర మాటు..     బలవంతంగా లాగి బెడ్ మీదకి తోసి కాఫీ కప్ చేతిలో పెట్టి మూసుకుని తాగు, తినేసి వెళుదువు.. అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.       కోపం వచ్చినప్పుడు అగ్గిమీద గుగ్గిలం లా ఎగిరి ముట్టుకోగానే వెన్నల కరిగిపోయే భార్య మెంటాలిటీకి నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి వేడి వేడి కాఫీ కప్స్ తో రెడీగా ఉంది రమ్య.    పాప […]

3 min 23 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 8

                నేను కూడా ఏదైనా జాబ్ చేస్తాను.. అని తమకం నిండిన గొంతుతో ఇప్పుడు కూడా అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా రమ్య ని ఇంకా ఎక్కువ సేపు మాట్లాడనివ్వలేదు ప్రదీప్.   ఇప్పుడు అవన్నీ వద్దురా, నాకు ఉండేదే చాలా తక్కువ టైం. ఆ టైంలో ఇవన్నీ పెట్టి మనిద్దరి మధ్య డిస్టెన్స్ తీసుకురాకు అంటూ తన మాటలకి అడ్డుపడి రమ్య పెదవులు అందుకున్నాడు […]

3 min 24 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 7

          ఇప్పుడు ఈ విషయంలో కూడా నీ ఇష్టానికి నువ్వు నన్ను డిస్టర్బ్ చేసి.. నా పేషెన్స్ టెస్ట్ చేయకు అని వార్నింగ్ ఇచ్చి ఆఫ్టర్ టెన్ డేస్.. టెన్ డేస్ వరకు ఫుల్ బిజీ అని చెప్పావు కదా??    అప్పటివరకు నా జోలికి రాకు అని గట్టిగా చెప్పి విసవిస వెళ్లి బెడ్ ఎక్కి దుప్పటి కప్పుకుని పడుకుంది రమ్య.         ఎక్కడ ఎటువంటి […]

3 min 16 views