New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

సరస💞కధలు

36 stories Ongoing Romance Love Social Drama

1మరొక కొత్త బుజ్జి స్టోరీ మీకోసం తెచ్చేసాను.. సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ తో  సాగే ఈ కథ.. ఒక అడిక్షన్ తో ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి..ఇది అడల్ట్ కంటెంట్ కాదు, వయసులో ఉన్న వాళ్ళ కోసం.సరదా అని మొదలుపెట్టి సమయం తెలియనంతగా ఒక రకమైన వ్యసనంగా మార్చుకొని తెలియని చీకటి వలయంలో చిక్కుకునే కొంతమంది కోసంఒళ్ళు తెలియకుండా బాధ్యతలు మరిచి తప్పులు చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకోండి.ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు.. ఎవరికైనా సరే తప్పు చేస్తే దాని ఫలితం మారొచ్చేమో కానీ వదిలిపెట్టదు. నాకు తెలిసిన ఒక సిచువేషన్ బేస్ చేసుకొని ఈ స్టోరీ ఫ్రేమ్ చేశాను.. ప్రతి ఎపిసోడ్కి…

Browse Stories

సరస💞కధలు Premium

నా బావ..💞 6

      నా బావ ఆరవ భాగం…     స్నానం చేసి వచ్చి డోర్ దగ్గరగా వేసి బుక్ తీసుకొని నా రూమ్ లోనే కూర్చున్నాను నేను. .    నా బావ ఆలోచనలతో పిచ్చి పట్టేలా ఉన్న మనసుని డైవర్ట్ చేయాలని బుక్ చదువుతున్న నా ప్రయత్నం విఫలమైంది.   హాల్లో నుంచి సన్నగా వినిపిస్తున్న మాటలతో అది నా బావ గురించే అనిపించి లేచి డోర్ దగ్గరికి వచ్చి నిలబడ్డాను.   […]

3 min 11 views
సరస💞కధలు Premium

నా బావ..💞 5

నా బావ ఐదవ భాగం…     నా బావ నన్ను చూశాడా..??? ఏమో నాకు తెలియదు.. బావని చూడడమే తనకి ఇష్టమైనవి చేయాలన్న ఆరాటంతో కిచెన్ లోకి వచ్చిన నాకు అది తెలియదు.      పది నిమిషాల్లో పకోడీ చేసుకుని బయటికి వచ్చిన నాకు నా బావ రాధిక చెయ్యి పట్టుకుని లాగుతుంటే తన రూమ్ లోకి వెళుతూ కనిపించాడు.      అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య ఇంటి వెనుక పెరట్లో ఏదో […]

4 min 10 views
సరస💞కధలు Premium

నా బావ..💞 4

నా బావ… నాలుగవ భాగం.     నన్ను ఎవరు తొందరగా మాటా అనరు. ఎందుకంటే నేను అన్ని విషయాలలో ఎంతో బాధ్యతగా ఉంటాను. పని అందుకోవాలంటే ముందు ఉంటాను. కానీ ఇప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా నిరుత్సాహంగా ఉన్నాను.      నా బుజ్జి తల్లి ఈ ఇంటి యువరాణి. ఊరంతా నా పెద్ద కూతురు పెళ్లిలో ఉంటారు. వెళ్లి నీ కూతురు సంగతి చూసుకో అని అమ్మని పంపించి నా పక్కన కూర్చున్నారు.    […]

4 min 13 views
సరస💞కధలు Premium

నా బావ..💞 3

నా బావ… మూడవ భాగం.          నా బావని వెంటనే చూడాలి అని మనసు పీకేస్తుంటే ముఖం కడుక్కోవాలి అన్న ఆలోచన కూడా వదిలేసి పరుగు పరుగున బయటకు వచ్చిన నాకు అప్పుడే కార్ ఎక్కుతూ కనిపించాడు నా బావ.    కనీసం తల తిప్పి నన్ను చూడను కూడా చూడలేదు లోపల కూర్చోవడమే ఆలస్యం డోర్ క్లోజ్ చేసేసాడు.        బావ అంటూ పరుగున కార్ దగ్గరికి వెళ్లిన […]

3 min 17 views
సరస💞కధలు Premium

నా బావ..💞 2

            నా బావ… రెండవ భాగం          ముసి ముసిగా నవ్వుతో నేను చూడడం కోసమే వెయిట్ చేస్తున్న నా బావ వెంటనే నా ఫేస్ హోల్డ్ చేసి నా లిప్స్ తన లిప్స్ తో లాక్ చేసాడు.    అప్పటివరకు మొయలేని బరువు మోస్తూ ఆ ఫీలింగ్ తో కొరుక్కున్న పెదవి ఇప్పుడు నా బావ పెదవుల మధ్యలో నలుగుతుంది.        […]

4 min 15 views
సరస💞కధలు Premium

నా బావ..💞1

          మొదటి భాగం.         చాలా వేగంగా కొట్టేసుకుంటుంది నా గుండె. చేతులు కూడా వణికిపోతున్నాయి, అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. కళ్ళెత్తి చూడాలంటేనే కనుపాపలు సహకరించడం లేదు.    క్వింటాళ్ల బరువు మోస్తున్నట్టు ఊపిరి అతి కష్టంగా తీసుకుంటున్న నా నుదిటిన చిరు చెమటలు. ఒళ్లంతా గగుర్పాటు.. వద్దు అని చెప్పలని ఉన్న ఆ రెండక్షరాలు నా గొంతు దాటి బయటికి రాలేకపోతున్నాయి.     […]

3 min 18 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 20

💘..ముగింపు..💘       ముఖ్యంగా వయసులో ఉన్న ఆడపిల్లల్ని, పెళ్లయ్యి పరువుగా బతుకుతున్న ఆడవాళ్లను.. బెదిరించి డబ్బులు కోసం హింస పెడుతుంటే అది భరించలేక, బయటికి చెప్పుకోలేక, భయంతో ఆత్మహత్యలు చేసుకున్న కథనాలు న్యూస్ లో చాలాసార్లు చూశాను.     వాళ్లందరికీ డైరెక్ట్ గా నేను ఏమీ హెల్ప్ చేయలేకపోయినా, ఈ విధంగా కొంత వరకు హెల్ప్ అవుతాను అనుకున్నాను. మీకు ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను రమ్య మీకు పూర్తిగా సహకరిస్తాము […]

3 min 17 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 19

  ఇది మనిద్దరి ప్రాబ్లం, అసలు వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అని రమ్య మీద అరుస్తుంటే బయట ఉన్న పెద్ద వాళ్లంతా రియలైజ్ అయ్యారు.      అలాగే ఎటువంటి ప్రాబ్లం వచ్చిన భార్యాభర్తలుగా సాల్వ్ చేసుకోగలిగే స్ట్రాంగ్ బాండింగ్ ప్రదీప్ రమ్య మధ్య ఉన్నందుకు సంతోషపడ్డారు.         ప్రదీప్ అంతలా అరుస్తున్న రమ్య కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు.    బెడ్ దిగి వచ్చి గట్టిగా ప్రదీప్ ని హత్తుకొని […]

3 min 19 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు -18

  ఇంటి బయట ఏర్పాటుచేసిన టెంట్ కింద ఫ్రెండ్స్ అందరితో కలిసి సెలబ్రేషన్స్ ఫినిష్ చేసుకొని అక్కడె బిర్యానీ తో డిన్నర్ కూడా కంప్లీట్ అయ్యాక పేరెంట్స్ కి ఫోన్ చేసాడు ప్రదీప్.        రమ్య మాత్రం అంత యాక్టివ్ గా లేదు.. ఫ్రెండ్స్ అందరూ వెళ్లే వరకు ఉండి రమ్య తో తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ప్రదీప్.     ఆ నైట్ ప్రదీప్ ని అసలు వదలలేదు రమ్య.   […]

3 min 23 views
సరస💞కధలు Premium

నీలి చిత్రం మాటు – 17

    అలాగే ఏడుస్తూ వెంటనే తలెత్తి చూసింది రమ్య.    నేను ఈ 2 డేస్ నుంచే వాళ్ళ టార్చర్ ఫేస్ చేస్తున్న. బట్ నువ్వు ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి వాళ్లతో దెబ్బలాడుతూనే ఉన్నావు. నువ్వు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వాళ్లతో ఫైట్ చేస్తున్నావు.    బట్ నేను కూడా అలాగే చేస్తే.. వాళ్ళు చెప్పినట్టుగానే మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్ కి నీ గురించి బ్యాడ్ గా తెలిసేలా చేస్తారు.    […]

3 min 18 views