నా బావ..💞16
ఇలా ఉంటే నాకు నచ్చుతుంది, ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది, దీని వలన ఇబ్బంది పడతాను అని ఒక్కసారైనా ఒక్క విషయంలో అయినా చెప్పావా..?? చెప్పవు. మా ఇద్దరి క్లోజ్నెస్ భరించలేక ఇల్లు వదిలి బయటకు పోయావు. సరే అలాగే అయినా బయటికి వెళ్లావు కదా అని నిన్ను ఇంకా రెచ్చగొట్టి వదిలాను. నీ ఫ్రెండ్ దగ్గర ఏడ్చావు, దానిని కొట్టావు అది నాకు ఫోన్ చేసి మేటర్ చెప్తే […]