New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వు నా సొంతం

20 stories Ongoing Romance Family Drama Suspense

ఒక 10 అంతస్థుల బిల్డింగ్ లో ఒక అమ్మాయి లాప్టాప్ ముందు కూర్చొని.. తన వర్క్ చేసుకుంటుంది.అప్పటికే 10 దాటింది టైం.ఆ టైం చూసుకొని ఇంకా భయం భయం గా వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి.భయంగా చుట్టూ చూసింది... ఎవ్వరు కనిపించడం లేదు... మొత్తం చీకటిగా ఉంది.తన వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు...వర్క్ కంప్లీట్ చేయకుండా వెళ్తే  సార్ కోపానికి మళ్ళీ బలి అవ్వాలి అనుకోని.. భయంగా అలానే వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి.ఆలా వర్క్ చేస్తూ ఉంటే ఎవరో తన వెనుకాల వచి నిలబడినట్టు అనిపించింది ఆ అమ్మాయికి.ఆ అమ్మాయి కి భయంగా అనిపించి వెనుకకు తిరగాలి అంతే కూడా ధైర్యం చాలక... ఎవరు అని వణుకుతున్న గొంతుతో అన్నది…

Browse Stories

నువ్వు నా సొంతం

నువ్వు నా సొంతం – 1

ఒక 10 అంతస్థుల బిల్డింగ్ లో ఒక అమ్మాయి లాప్టాప్ ముందు కూర్చొని.. తన వర్క్ చేసుకుంటుంది.   అప్పటికే 10 దాటింది టైం.   ఆ టైం చూసుకొని ఇంకా భయం భయం గా వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి.   భయంగా చుట్టూ చూసింది… ఎవ్వరు కనిపించడం లేదు… మొత్తం చీకటిగా ఉంది.   తన వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు…   వర్క్ కంప్లీట్ చేయకుండా వెళ్తే  సార్ కోపానికి మళ్ళీ […]

4 min 2 views
నువ్వు నా సొంతం

నువ్వు నా సొంతం – 2

స్నేహ కి అగనంటూ కన్నీళ్లు వస్తుంటే.. వాష్రూమ్ కి వెళ్లి తన బాధని మొత్తం తీర్చుకొని మళ్ళీ లాప్టాప్ ముందు వచి కూర్చొని తన వర్క్ ని కంటిన్యూ చేస్తుంది స్నేహ.     ఆర్యన్ 9కి లేచి ఫ్రెషప్ ఐ కిందకు వచి సోఫా లో కూర్చున్నాడు.   ఆర్యన్ వల్ల లక్ష్మి గారు ఆర్యన్ దగ్గరకు వచి అమ్మా ఏంటి నాన్న డల్ గా ఉన్నావు…అని అడుగుతుంది ఆవిడా.   ఎం లేదు మామ్ […]

4 min 1 view
నువ్వు నా సొంతం

నువ్వు నా సొంతం – 3

స్నేహ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది.   తాను వెళ్ళవలసిన రూమ్ రాగానే, రూమ్ బయట నిలబడి వెళ్తే ఎం జరుగుతుందో… వెళ్లకుంటే ఎం జరుగుతుందో తెలిసిన స్నేహ.. భయం భయం గా రూమ్ దగ్గర నిలబడి ఆలోచిస్తుంది.   తాను బయపడుతుంది అని గుర్తుగా తన చేతిలో ఉన్న గ్లాస్ వణుకుతుంది.   ఆలా లోపలకు వెళ్లకుండా బయటే ఉంది.   ఒక 5 నిమిషాలకు ఆ రూమ్ డోర్ తెరుచుకుంది.   ఆ సౌండ్ […]

4 min 1 view
నువ్వు నా సొంతం

నువ్వు నా సొంతం – 4

ఏమైంది అన్నయ్య అని అడుగుతాడు హర్ష.   ఇంకా ఎం కావాలి రా… అది చేసిన మోసానికి నాకు ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉంది అని తన గుండె దగ్గర వేలితో పొడుచుకుంటూ అంటున్నాడు ఆర్యన్.   నువ్వు టెన్షన్ తీసుకోకు అన్నయ్య… ముందు నువ్వు కూల్ అవ్వు అని చిన్నగా చెప్తాడు హర్ష.   లేదు రా నేను అస్సలు నార్మల్ గా లేను… నా వల్ల అస్సలు కావడం లేదు నేను అసలు ఇలా […]

4 min 0 views
నువ్వు నా సొంతం

నువ్వు నా సొంతం – 5

అను డోర్ నాక్ చేసింది…   అటు వైపు నుంచి కమింగ్ అన్న బేస్ వాయిస్ వినపడింది ఆర్యన్ ది.   ఆ వాయిస్ కి బయపడి చిన్నగా డోర్ తీసుకొని లోపలకు వెళ్ళింది అను.   అక్కడ చేయిర్ లో షర్ట్ లెస్ గా ఉండి అను నే కోపంగా చూస్తున్నాడు ఆర్యన్.   అను భయం భయం గా పిలిచారంట కదా సార్ అని చిన్నగా అడుగుతుంది తల కిందకు దించి.   అవును […]

4 min 0 views