నువ్వు నా సొంతం – 6
కావ్య స్నేహ ఇద్దరు MBA లో క్లాసుమేట్ స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఆర్యన్ కి ఒక తమ్ముడు… హర్ష… తనతో నే ఉండి బిసినెస్ చూసుకుంటున్నాడు. చెల్లి కావ్య… MBA ఫైనల్ ఇయర్ చదువుతుంది. అక్క.. సీత… చదువు కంప్లీట్ అయింది.. మ్యారేజ్ చేసారు.. ఇప్పుడు ప్రెగ్నెన్సీ.. @@@@@@@@@@@@@@@@@@@@@@@ కావ్య తన అక్క ది శ్రీమంతం ఉంది అని… స్నేహ ని invite చేసింది. […]