నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 78
ఎపిసోడ్ 78 స్వప్నిక చేతిని అలాగే పట్టుకుని తన పెదవులకు ఆనించుకుని ముద్దు పెట్టుకున్నాడు వీజే.. ఆమె తన చేతిని లాక్కోబోయి నొప్పితో అబ్బా, అని అంది.. “చూసావా నన్ను బాధ పెడితే నీకే నొప్పి పుడుతుంది..” అన్న అతని మాటలకు ఆమె కళ్ళు దించుకుంది.. ఆమెను అలాగే చూస్తూ.. “స్వప్నీ, నువ్వు నొప్పితో బాధ పడుతుంటె.. నాకు ఇక్కడ నొప్పిగా ఉంది..ప్రామిస్.” అని తన గుండెపై వేలితో చూపించాడు విజె. […]