నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 68
ఎపిసోడ్ 68 స్వప్నిక తన మనసులో సుళ్ళు తిరుగుతూ ఉన్న ఆలోచనలను పక్కన బెట్టి విజెతొ మూవాన్ అవడానికి దృఢంగా నిర్ణయం తీసుకుంటుంది. సంతానం, విజెని కలవడానికి రెడీగా ఉన్నాడని తెలిసిన కాశి అతనికి ఫోన్ చేసి చెబుతాడు. విజె స్వప్నికను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెబుతాడు. స్వప్నిక మ తరువాత ఏమయిందో చదువుదాం. అన్ నోన్ పర్సన్ నుండి ఫోన్ రావడంతో స్వప్నిక టెన్షన్ పడుతుంది. ఇంతకు ముందే […]