New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నా ప్రపంచం.

2 stories Ongoing Romance Love Family Drama

     "తొందరగా రావే."అంటూ కారు డోర్ తీసింది స్రవంతి.    "ఆ వస్తున్న. వెయిట్."అని ఇంకో అమ్మాయి స్వీట్ వాయిస్ వినిపించింది.   అప్పుడే మెల్లగా ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తుంటే "ఫాస్ట్.. వర్షం పడేలా ఉంది."అని డోర్ తీసి కారులో కూర్చుంది స్రవంతి.     కారు నుండి బయటకు చూసిన ఆమెకి షాపులో ఇంకా ఏదో కొంటున్న ఆమె ఫ్రెండ్ కనిపించింది.   "అబ్బా.!ఇంకా ఎంత సేపే తల్లి.."అని కారులో నుండి అరిచింది స్రవంతి.    "ఒక్క నిమిషం ఆగలేవానే?"అంటూనే ఆ షాప్ నుండి బయటకు వచ్చింది ఆ అమ్మాయి.    ఆమె అలా రోడ్ మీద అడుగు పెట్టిందో లేదో చప్పున వర్షం మొదలైంది. సరిగ్గా అప్పుడే వీచిన గాలికి ఆ చినుకులు ముఖం మీద ముత్యాల్లా రాలాయి.  …

Browse Stories

నువ్వే నా ప్రపంచం.

నువ్వే నా ప్రపంచం. – 1

        “తొందరగా రావే.”అంటూ కారు డోర్ తీసింది స్రవంతి.     “ఆ వస్తున్న. వెయిట్.”అని ఇంకో అమ్మాయి స్వీట్ వాయిస్ వినిపించింది.      అప్పుడే మెల్లగా ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తుంటే “ఫాస్ట్.. వర్షం పడేలా ఉంది.”అని డోర్ తీసి కారులో కూర్చుంది స్రవంతి.       కారు నుండి బయటకు చూసిన ఆమెకి షాపులో ఇంకా ఏదో కొంటున్న ఆమె ఫ్రెండ్ కనిపించింది.      “అబ్బా.!ఇంకా ఎంత సేపే తల్లి..”అని […]

4 min 1 view
నువ్వే నా ప్రపంచం.

నువ్వే నా ప్రపంచం. – 2

     “ఎందుకు?”అని ఆత్రుత్తగా అడిగింది మహిత.    “ఎందుకంటే ఆ వెహికిల్లోని ఎవరికీ ఏమి కాలేదు కాబట్టి..”అని మహిత చేతిని పట్టుకుంది స్రవంతి.    ఆ మాట వినగానే మహిత కళ్ళు సంతోషంతో నిండిపోయాయి.    “నిజంగా!”అనికళ్ళు పెద్దవి చేసింది మహిత.       కనుబొమ్మలు ఆడిస్తూ    “హా..నిజంగా..నిన్ననే తెల్సుకున్న, ఆ వెహికల్లోని ఎవ్వరికి ఏమి కాలేదట.ఆ రోజు మనం చూసిన అబ్బాయి వాళ్ళని సేవ్ చేసాడంట.” అని నమ్మకంగా తలాడించింది స్రవంతి.   […]

3 min 1 view