ప్రేమించావే చెలి 🌹🌹 – 1
ప్రేమించవే చెలీ🌹🌹 ఎపిసోడ్ 1:…….. ఒక బంగ్లా లో ఒక అందమైన అమ్మాయి తన గది లో అద్దం ముందు కూర్చుని వుంది……. తనని ఇద్దరు బ్యూటీషన్లు రెడీ చేస్తుంటే అయిష్టం గానే అక్కడ కుర్చుని వుంది…… అప్పుడే లోపలికి తన తల్లి వచ్చి …… అమ్మ మేఘ ఇంకా రెడీ అవ్వలేదా పంతులు నిన్ను తీసుకు రమ్మంటున్నారు…… అని […]