ప్రేమ దూరమైన తర్వాత 💔 – 8
శ్రీజ ( నిత్య ) బర్త్డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి……… !! లైటింగ్స్, మ్యూజిక్‌తో హాల్ అంతా కోలాహలంగా ఉంది & కరెక్ట్ గా ఆ క్షణంలోనే శ్రీజ, అర్జున్ భట్టాచార్య ఒకరిని ఒకరు చూస్తారు……… !! అర్జున్ ను గుర్రుగా చూస్తున్న శ్రీ దగ్గరకు తన అన్నయ్య వచ్చి అతన్ని శ్రీ కి పరిచయం చేస్తాడు………. !! హేయ్ శ్రీ మీట్ మిస్టర్ అర్జున్ మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాడు………. !! హి […]