New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమ దూరమైన తర్వాత 💔 – 6

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 6

శ్రేయస్ తన కన్న కొడుకే అన్న నిజం తెలిసిన అర్జున్ భట్టాచార్యకు మైండ్ బ్లాక్ అయింది……… !! శ్రేయస్‌ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఎంతో ఆప్యాయంగా తనకు ముద్దుల వర్షం కురిపిస్తున్న అర్జున్ వైపు నిత్య కోపంగా చూస్తూ…….. !! మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అర్జున్ బికాస్ దిస్ ఈజ్ టూ మచ్ ఈ ఒక్కరోజు మేము ఇక్కడ ఉండలేమా ఆ మాత్రానికే మీరు మీ వర్క్స్ ఆపుకుని రావాల్సిన నీడ్ లేదు ……….. !! మీకు ఆఫీస్‌లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కదా ప్లీజ్ లీవ్ ఫ్రమ్ హియర్………… !! ఇక్కడ సిట్యుయేషన్ అంతా నేను మేనేజ్ చేసుకుంటాను అంది డిస్టెన్స్‌ మెయింటైన్ చేస్తూ……….. !!

 

 

 

 

ఇట్స్ ఓకే బుజ్జి నేను ఇక్కడే ఉంటే నీకు హెల్ప్ అవుతుంది కదా ……….. !! అని అర్జున్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసాడు కానీ నిత్య తన కళ్లతోనే పక్కనే ఉన్న శ్రేయస్ ను చూపిస్తూ ………. !! మై నేమ్ ఈజ్ నిత్య అర్జున్ నన్ను ఆ పేరుతోనే పిలవకండి ………. !! అర్జున్ నెమ్మదిగా శ్రేయస్ ను బెడ్‌పై పడుకోబెట్టి పైకి లేచి నిలబడ్డాడు………. !! అతని కళ్లలో ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది……… !! ఇంకెన్ని రోజులు నిత్యా? హౌ లాంగ్? ఇంకెన్ని రోజులు నా బిడ్డను నా నుంచి, నన్ను నా బిడ్డ నుంచి దూరం చేస్తావు………?? డోంట్ యూ థింక్ ఐ హావ్ ఎ రైట్ యాస్ ఏ ఫాదర్ …………. ?? అర్జున్ క్వశ్చన్ కి నిత్య ఏమాత్రం ఆన్సర్ ఇవ్వకుండా అతనికి వీపు చూపిస్తూ సైలెంట్‌గా నిలబడిపోయింది………… !! ఆమె సైలెన్స్‌ను భరించలేక కొద్దిసేపు ఆమెనే తదేకంగా చూస్తూ భారమైన అడుగులతో రూమ్ బయటకు వెళ్లిపోయాడు అర్జున్……… !!

సాయంత్రం హాస్పిటల్‌కి నిత్య బెస్ట్ ఫ్రెండ్ రక్షతో పాటు స్కూల్‌లోని కొంతమంది టీచర్స్ వచ్చారు……… !! వాళ్లు నిత్యను, శ్రేయస్ ను చూసి కాసేపు టైమ్ స్పెండ్ చేశాక టేక్ కేర్ నిత్య అని చెప్పి వెళ్ళిపోతారు………. !!

 

 

 

 

రాత్రి ఎనిమిది గంటల సమయంలో అర్జున్ మళ్లీ హాస్పిటల్‌కి వచ్చాడు………. !! అతని చేతిలో హాట్ ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి…….. !! బుజ్జీ…… ఐ మీన్ నిత్యా మీ కోసం డిన్నర్ తీసుకుని వచ్చాను ప్లీస్ కాదు అనకుండా తీసుకో……… !! నువ్వు ప్రశాంతంగా భోజనం చెయ్ అంతవరకు శ్రేయస్ తో నేను క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తాను……… !! నిత్య మనసులో ఏముందో తెలియదు కానీ ఒక చిన్న ఫేక్ స్మైల్ ఇచ్చి ఒకే అర్జున్ అని అతను తీసుకొచ్చిన భోజనం తీసుకుని ఫినిష్ చేస్తుంది…….. !!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue