ప్రేమ దూరమైన తర్వాత 💔 – 3
రోడ్డుపై వెళ్తున్న ఒక ఆటో వైపు చూసిన అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు……… !! నిత్య… నిత్య…….. అని గట్టిగా అరుస్తూ ఆ ఆటో వెనకాలే పిచ్చివాడిలా పరుగెత్తాడు అర్జున్………. !! ఎంత దూరం అర్జున్ అలా పరిగెత్తాడో అతనికే తెలియదు కాళ్లు సహకరించక, ఆటో కంటికి కనిపించకుండా పోవడంతో ఎగ్జాస్ట్ అయిపోయి రోడ్డుపక్కనే బాధగా కూర్చుండిపోయాడు అర్జున్…….. !! తను అలా హెల్ప్‌లెస్ గా రోడ్డుపై కూర్చోవడం చూసి అర్జున్ సిస్టర్ సృష్టి షాక్ అవుతూ పరుగెత్తుకుంటూ వచ్చి……….. !! అన్నయ్య ఏమైందిరా ఎందుకలా పిలుస్తున్నా పరిగెడుతూ వచ్చావ్ & వై ఆర్ యు సిట్టింగ్ హియర్ లైక్ దిస్………?? ముందు లే అన్నయ్య ప్లీస్ అందరూ మనల్నే చూస్తున్నారు అని అర్జున్ హ్యాండ్ పట్టుకుని లేపబోయింది………. !!
పుట్టీ… నా బుజ్జి ….. అక్కడ నా బుజ్జి అని అంటున్న అర్జున్ వాయిస్ వణికింది……….. !!
వాట్….?? ఎమ్ మాట్లాడుతున్నావ్ అన్నయ్య…….. ??
ని….నిత్యను చూశాను సృష్టి షి వాస్ రైట్ హియర్……..!! నా కళ్ల ముందే ఉంది పుట్టీ కానీ నేను తన దగ్గరకు రీచ్ అయ్యేలోపే వెళ్ళిపోయింది అంటున్న ……… !! అతని కళ్లలో నుంచి కన్నీళ్లు సైలెంట్ గా కారిపోయాయి……… !!
అర్జున్ కండిషన్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు………. !! ఎప్పుడూ చాలా గంభీరంగా, యాటిట్యూడ్ & ఈగోటిస్టిక్ గా ఉండే అర్జున్ అంత పెద్ద రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు ………. !! తన ఎమోషన్స్ ని ఎప్పుడూ బయటకు చూపించని అర్జున్ ఈరోజు ఇలా నడిరోడ్డుపై కూర్చుని ఏడవడం వాళ్లందరి గుండెల్ని మెల్ట్ చేసింది………. !! అతని పేరెంట్స్ కి, చెల్లి కి అతను తన వైఫ్ ని ఎంత డీప్ గా లవ్ చేస్తున్నాడో మరోసారి రియలైజ్ అయ్యారు……….. !! తాము గతంలో చేసిన మిస్టేక్ ఎంత పెద్ద తప్పో మనసులో గుర్తుచేసుకుని గిల్టీగా ఫీల్ అయ్యారు……….. !!
అన్నయ్య ప్లీస్ ట్రై టు అండర్ స్టాండ్ ముందు లే ………… !! అని సృష్టి అర్జున్ పక్కన కూర్చుని ఆర్ యు షూర్ అన్నయ్య? నిజంగానే నిత్యను చూశావా……..?? లేక డిప్రెషన్ లో ఇంకెవరినైనా చూసి నిత్య అనుకున్నావా…….. ??
అర్జున్ వెంటనే హెడ్ షేక్ చేస్తూ నో పుట్టి నా కళ్లు బహుశా మైండ్ డిస్ట్రాక్షన్స్ వల్ల పొరబడతాయేమో………. !! కానీ నా హార్ట్ ఎప్పుడూ నన్ను మోసం చేయదు మై హార్ట్ నోస్ షి ఇస్ అరౌండ్ మీ అని చెప్పి సడన్ గా పైకి లేచాడు………!! తన స్మార్ట్‌ఫోన్ తీసి అందులో ఉన్న నిత్య పిక్చర్ చూపిస్తూ వీధిలో వెళ్తున్న ప్రతి ఒక్కరినీ అడగడం స్టార్ట్ చేశాడు అర్జున్……… !! ఎక్స్క్యూజ్ మీ ఈ అమ్మాయిని ఇక్కడ ఎవరైనా చూశారా? ప్లీజ్ చెప్తారా…….. ?? అని అడుగుతూ ఉంటాడు……… !!
కానీ అందరి దగ్గర నుంచీ ఒకే టైప్ ఆఫ్ ఆన్సర్ సారీ సర్ చూడలేదు………… !! డే అంతా సెర్చ్ చేసినా నిత్య గురించి ఎలాంటి క్లూ దొరకకపోవడంతో కంప్లీట్ గా డిసప్పాయింట్ అయి ఇంటికి రిటర్న్ అయ్యాడు అర్జున్………. !! ఆ నైట్ రూమ్‌లో డిమ్ లైట్స్ మధ్య నిత్య ఫోటోను చేతుల్లో పట్టుకుని ఒంటరిగా కూర్చున్నాడు అర్జున్……… !!
బుజ్జి ఐ నో దట్ వాస్ యు నా కళ్ళ నుండి నువ్వు తప్పించుకోగలవేమో కానీ నా సోల్ నుండి కాదు ………. !! కళ్ల నుంచి కన్నీళ్లు జారుతుండగా ఫోటో ను చూసి వేళ్లతో నిమురుతూ నన్ను చూసి కూడా ఎందుకు వెళ్ళిపోయావు బుజ్జి? జస్ట్ వన్స్ ఒకే ఒక్కసారి నా ముందుకు వచ్చి నిలబడవే…….. !! ఐ కాంట్ లివ్ వితౌట్ యు డియర్ నువ్వు లేకుండా ఈ లైఫ్ కి అర్ధమే లేదు………… !!! మై లైఫ్ నీడ్స్ యు అని ఆ ఫోటోను గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు………. !! ఐ ప్రామిస్ యు బుజ్జి నువ్వు ఏం చెబితే అది వింటాను……… !! హౌఎవర్ యు వాంట్ మీ టు బి ఐ విల్ బి లైక్ దట్……….. !! పాస్ట్ లో నేను చేసిన ఏ మిస్టేక్ ని మళ్లీ రిపీట్ చేయను ఐ డోంట్ నీడ్ ఎనీవన్ ఎల్స్………. !! నథింగ్ మేటర్స్ టు మీ ఎక్సెప్ట్ యు నువ్వు, నేను & మన బిడ్డ ఇద్దరం చాలు……… !! అలా నిత్య ఫోటోను పట్టుకుని ఎంతసేపు బాధ పడ్డాడో అతనికే తెలియదు………. !!!
మరో టూ డేస్ కూడా అర్జున్ ముంబై వెళ్లకుండా నిత్య కోసం ప్రతి ఏరియా వెతికాడు………. !! కానీ ఎక్కడా తన అడ్రస్ దొరకలేదు చివరికి మంగళూరులో తన నెట్వర్క్ యూస్ చేసి మనుషులను పిలిపించి ……… !! నిత్య ఎక్కడైనా కనిపిస్తే వితౌట్ ఎనీ డిలే నాకు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి ……… !! అని వార్నింగ్ ఇచ్చి విత్ ఎ హెవీ హార్ట్ ముంబైకి రిటర్న్ అయ్యాడు అర్జున్…….. !!!
మంగళూరులోని ఒక ప్రైవేట్ స్కూల్…
మరోవైపు నిత్య మరియు తన ఫ్రెండ్ రక్షలకు ఒక కొత్త స్కూల్లో జాయినింగ్ ప్రాసెస్ జరుగుతోంది……..మీ !! కొన్ని అఫీషియల్ రికార్డ్స్‌పై సైన్ చేసి ఫార్మల్ గా స్కూల్ టీచింగ్ స్టాఫ్‌లో జాయిన్ అయ్యారు……… !! కిడ్స్ కూడా ఈ కొత్త టీచర్లకు త్వరగానే కనెక్ట్ అయ్యారు……… !!
తన కొడుకు శ్రేయస్‌ను అక్కడే LKG లో అడ్మిట్ చేసింది నిత్య…….. !! శ్రేయస్ క్లాస్ ఫినిష్ అయిన తర్వాత కేర్ లో వదిలి తన డ్యూటీ పూర్తయ్యాక పికప్ చేసుకునేది……… !! ఒక్కోసారి స్ట్రెస్ వల్ల స్కూల్లోనే నిద్రపోయిన శ్రేయస్ చూసి మనసులోనే గిల్ట్ తో బాధపడేది నిత్య ………. !! కానీ శ్రేయస్ క్యూట్ మాటలతో స్కూల్ లోని స్టాఫ్ అందరికీ ఆల్రెడీ వాడు ఫేవరెట్ అయిపోయాడు……… !! కొత్త సిటీ, తెలియని మనుషులు కావడంతో ఇంటి పనికి ఎవరినైనా పెట్టుకోవాలన్నా డౌట్……… !! అప్పటికే స్కూల్ లో జాయిన్ అయి టూ మంత్స్ అవుతున్నా వారికి శాలరీ క్రెడిట్ అవ్వలేదు……… !! స్కూల్ ట్రస్టీలు ఇంకా వారి అపాయింట్మెంట్ రికార్డులపై సైన్స్ చేయకపోవడమే దానికి రీజన్……… !! అంతేకాకుండా ఈ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ అప్రూవల్ కోసం ఆర్గనైజేషన్ హెడ్ సైన్ చాలా అర్జెంట్ కావడంతో………. !! స్కూల్ ప్రిన్సిపాల్ కమలమ్మగారు ఫైల్స్ అన్నింటినీ తీసుకుని పర్సనల్ గా ముంబైకి ట్రావెల్ చేశారు……….. !!
(ఆ ఆర్గనైజేషన్ ఫౌండర్ మరెవరో కాదు స్వయనా అర్జున్ భట్టాచార్య!)
అది అర్జున్ గ్రాండ్ ఫాదర్ ఎస్టాబ్లిష్ చేసిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్……… !! ఊరిలో ఫ్రీ ఎడ్యుకేషన్ ను అందించాలనేది ఆయన డ్రీమ్ అయితే బిజినెస్ ప్రాఫిట్స్ లేని ఈ స్కూల్ ని మెయింటెన్ చేయడం ఇష్టం లేక స్కూల్ క్లోజ్ చేసేద్దాం ………. !! అని అర్జున్ ఎన్నిసార్లు చెప్పినా అతని గ్రాండ్‌మదర్ మాత్రం నేను ఉన్నంతకాలం ఈ స్కూల్ రన్ అవ్వాల్సిందే ……….. !! నా తర్వాత మీరేం చేసినా ఓకే అని మొండిగా చెప్పడంతో తప్పక రన్ చేస్తున్నారు…….. !! ముంబై చేరుకున్న కమలమ్మగారిని అర్జున్ ఇంట్లో వాళ్లు చాలా వార్మ్‌గా వెల్కమ్ చేశారు……… !! అర్జున్ ఆఫీస్ వర్క్స్ లో బిజీగా ఉండటం వల్ల అర్జున్ రావడం లేట్ అవుతుంది కమలమ్మ గారూ ………. !! మీరు ఈరోజు ఇక్కడే రెస్ట్ తీసుకుని టుమారో మార్నింగ్ బయలుదేరండి అని హోస్ట్ చేశారు……… !! లేట్ నైట్ అలసిపోయి వచ్చిన అర్జున్ దగ్గరకు అతని అమ్మమ్మ ఫైల్ తీసుకుని వెళ్లి ………. !! అర్జున్ ఇవి మంగళూరు స్కూల్ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసి సైన్ చేయి అని చెప్పి ఇచ్చింది……… !! కానీ మైండ్ నిండా నిత్య ఆలోచనలతో ఉన్న అర్జున్ పేపర్స్ సరిగ్గా చూడకుండానే బ్లైండ్ గా అన్నింటికీ సైన్ చేసి పడుకున్నాడు…….. !! నెక్స్ట్ డే మార్నింగ్ కమలమ్మగారితో కాఫీ తాగుతూ ఆంటీ ఐ హావ్ సైన్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్……….. !!!ఆఫీస్ కి టైమ్ అవుతోంది ఐ హావ్ టు లీవ్ అని చెప్పి అర్జున్ వెళ్లిపోయాడు……… !!
కమలమ్మ కూడా రిటర్న్ జర్నీకి రెడీ అవుతుండగా సృష్టి అక్కడికి వచ్చి ఆంటీ మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను రండి అని ఇద్దరూ కారులో బయలుదేరారు………. !! జర్నీలో కమలమ్మ అర్జున్ సైన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఫైల్ ఓపెన్ చేసి పేజెస్ తిప్పుతుండగా ……….. !! అనుకోకుండా ఒక పేపర్ జారి కింద పడింది దాన్ని పిక్ చేసుకుని చూసిన సృష్టి కళ్లు ఒక్కసారిగా పెద్దవి అయిపోయాయి……..!! అందులో ఉన్న టీచర్ రికార్డ్ అండ్ ఫోటో నిత్యది……….!!
సృష్టి ఆశ్చర్యంగా ఆంటీ! ఎక్స్క్యూజ్ మీ ఈ పిక్చర్ లో ఉన్న అమ్మాయి మీకు తెలుసా …….. ?? అని అడిగింది.
యాహ్ తెలుసమ్మా లాస్ట్ టూ మంత్స్ నుంచి మా స్కూల్లోనే వర్క్ చేస్తున్నారు………. !! షి ఇస్ అవర్ న్యూ టీచర్ అని కమలమ్మ క్యాజువల్ గా చెప్పింది……… !! ఆ మాట వినగానే సృష్టి షాక్ అయి వెంటనే డ్రైవర్‌తో డ్రైవర్, చేంజ్ ద రూట్! కార్ ని ఇమ్మీడియట్ గా అన్నయ్య ఆఫీస్ వైపు డ్రైవ్ చెయ్ అని ఆర్డర్ వేసింది………. !! కమలమ్మ సృష్టి మాటలకు కన్ఫ్యూజ్ అయి ఏమైంది అమ్మా ఎనీ ప్రాబ్లెమ్ అని అడగ్గా ………. !! ప్లీజ్ ఆంటీ జస్ట్ బి సైలెంట్ ఫర్ సమ్‌టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అని చెప్పి సైలెంట్ అయిపోయింది……….. !! ఆఫీస్‌కి వెళ్లాక అర్జున్ క్యాబిన్లో లేడని కాన్ఫరెన్స్ హాల్ లో ఒక క్రూషియల్ బిజినెస్ మీటింగ్‌లో ఉన్నాడని తెలిసింది……… !! కానీ సృష్టి వెయిట్ చేయకుండా డైరెక్ట్ గా మీటింగ్ రూమ్ డోర్స్ తోసుకుంటూ లోపలికి వెళ్లిపోయింది……… !!
అర్జున్ కోపంగా సృష్టి వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్……..?? నీకు మైండ్ పాడైందా ఏంటి ? ఎంత ఇంపోర్టెంట్ ఇంటర్నేషనల్ మీటింగ్ జరుగుతుందో నీకు కనిపిచడం లేదా ……… ?? సృష్టి ఏమీ మాట్లాడకుండా తన చేతిలో ఉన్న ఫైల్ లోని నిత్య అపాయింట్మెంట్ పేపర్‌ను అర్జున్ ముందున్న టేబుల్ పై ఉంచింది………. !! ఆ పేపర్‌పై ఉన్న ఫోటోను చూసిన అర్జున్ మైండ్ బ్లాంక్ అయింది………. !! నమ్మలేనట్లు ఆ ఫోటోను మళ్లీ మళ్లీ చూసుకున్నాడు అర్జున్ హిజ్ ఐస్ ఫిల్డ్ విత్ టియర్స్ అండ్ జాయ్……..!!
వెంటనే క్లయింట్స్‌తో సారీ జెంట్సన్, వి విల్ రెస్యూమ్ దిస్ మీటింగ్ లేటర్ అని చెప్పి మీటింగ్ క్యాన్సిల్ చేశాడు………. !! బయట వెయిట్ చేస్తున్న కమలమ్మ దగ్గరకు వెళ్లి నిత్య ఎక్కడ ఉంది & ఎలా ఉంది అనే కంప్లీట్ డిటైల్స్ తీసుకుని ఆమెను సేఫ్ గా ఎయిర్పోర్ట్ కి పంపించి ……….. !! వర్క్ ముగించుకుని ఈవెనింగ్ 5:00 PM కల్లా ఇంటికి చేరుకున్నాడు……… !! ఎప్పుడూ లేట్ నైట్ వచ్చే అర్జున్ అంత త్వరగా రావడం చూసి ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోయింది…….. !!
అర్జున్ తన గ్రాండ్‌మదర్ తో అమ్మమ్మా, ఐ హావ్ డిసైడెడ్. ……… !! నేను కొంతకాలం మంగళూరు వెళ్తున్నాను & ఇక్కడి బిజినెస్ ఆపరేషన్స్ సృష్టి తన హస్బెండ్ హ్యాండిల్ చేస్తారు………. !! నేను మంగళూరు బ్రాంచెస్ చూసుకుంటాను అనగానే …… !! అర్జున్
అమ్మమ్మ హ్యాపీగా ఫీల్ అయింది కానీ అతని ఫాదర్ కేశవ్ మధ్యలో కల్పించుకుని అదేంటి అర్జున్……..?? అక్కడ మనకు అంత ప్రాఫిటబుల్ బిజినెస్సెస్ ఏమీ లేవు….. !!. వర్కర్స్ చూసుకుంటున్నారు కదా నువ్వు అక్కడికి వెళ్తే ఇక్కడ మెయిన్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది ……… !! అది విన్న అర్జున్ సీరియస్ లుక్ ఇస్తూ లుక్ మిస్టర్ కేశవ్ ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్………. !!! ఐ యామ్ జస్ట్ ఇన్‌ఫార్మింగ్ యు ఐ యామ్ లీవింగ్ టుమారో దట్స్ ఇట్ అని టాపిక్ కట్ చేసేశాడు……… !!
(ఇంట్లో ఎవరికీ నిత్య అడ్రస్ దొరికిన విషయం చెప్పవద్దని అర్జున్ సృష్టి కు ముందే వార్నింగ్ ఇవ్వడంతో ఆమె సైలెంట్ గా ఉంది.)
ఆ నైట్ అర్జున్ రూమ్‌కి వచ్చిన సృష్టి అన్నయ్య పేపర్స్ సైన్ చేసినప్పుడు నువ్వు నిత్య ఫోటో చూడలేదా ……… ?? అని అడుగుతుంది
లేదు రా ఐ వాస్ సో బ్లైండ్ & థాంక్స్ టు యు…….!! నువ్వు చూడకపోతే ఐ వోల్డ్ హావ్ లాస్ట్ మై నిత్య ఎగైన్ అని ఎమోషనల్ అయ్యాడు…….. !! సృష్టి నవ్వుతూ ఈ ఫోర్ ఇయర్స్ నువ్వు అనుభవించిన టార్చర్ ఇక అంతటితో ఎండ్ అవ్వాలి అన్నయ్య ……… !! ఐ వాంట్ టు సీ యు హ్యాపీ అండ్ స్మైలింగ్ అగైన్……….. !! రేపు వెళ్లేటప్పుడు ఇలా రఫ్ గా, బియర్డ్ తో వెళ్లకు కొంచెం నీట్‌గా, హ్యాండ్సమ్ గా వెళ్లి నిత్యను పిలుచుకుని రా……..!! ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్లిపోయింది…….. !!
నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్‌లో మంగళూరు ల్యాండ్ అయ్యాడు అర్జున్…….. !! తన ఓల్డ్ లుక్‌కి మారడానికి ట్రిమ్ చేసి గుంగురు జుట్టును స్టైలిష్ గా సెట్ చేసుకుని ………. !! తన నిత్య ని చూడటానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు……… !! ఆ రోజు స్కూల్ వాతావరణం అంతా చాలా బిజీగా ఉంది……… !! హెడ్ మిస్ట్రెస్ కమలమ్మ టీచర్స్ అందరినీ పిలిచి ఒక అనౌన్స్మెంట్ చేశారు …… !! అటెన్షన్ ఎవ్రీవన్! ఈరోజు ఆఫ్టర్నూన్ 3:00 PM కి అవర్ చైర్మన్ సర్ వస్తున్నారు…….. !! ఆయనను మనం ప్రాపర్ గా వెల్కమ్ చేయాలి అండ్ స్కూల్ యాక్టివిటీస్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలి……….. !! చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నారు కాబట్టి నో లాప్సెస్ షుడ్ హ్యాపెన్……… !! ఈవెనింగ్ కిడ్స్ కి, స్టాఫ్ కి స్నాక్స్ అరేంజ్మెంట్స్ కూడా ఆయనే చేశారు……… !! టీచర్స్ అందరూ ఓకే అని చెప్పి తమ క్లాసెస్ కి వెళ్లారు…….. !! మధ్యాహ్నం 3:00 PM స్కూల్ ఆడిటోరియం పిల్లలతో, స్టాఫ్‌తో ఫుల్ అయిపోయింది……… !! స్టేజ్ చాలా గ్రాండ్ గా డెకరేట్ చేశారు & ఫ్రంట్ రో లో టీచర్స్ కూర్చున్నారు………. !!
ప్రిన్సిపాల్ మైక్ ముందుకు వచ్చి …….. !! నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ చైర్మన్ శ్రీ అర్జున్ భట్టాచార్య గారని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను అని అనగానే……… !! తన రాయల్ అండ్ గంభీరమైన వాకింగ్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు అర్జున్…….. !! స్టేజ్ పైకి వచ్చిన అర్జున్ కళ్లు ఆడిటోరియం మొత్తాన్ని స్కాన్ చేస్తూ ఫ్రంట్ రో లో కూర్చున్న తన భార్య నిత్యపై ఆగిపోయాయి…….. !!
ఒక లైట్ బ్లూ కలర్ సింపుల్ కాటన్ శారీలో ఎలాంటి మేకప్ లేకుండా ఎంతో డిగ్నిఫైడ్ గా ఉన్న తన నిత్యను చూస్తూ అలాగే ఉండిపోయాడు……… !! అందరి గట్టి చప్పట్ల సౌండ్ తో రియాలిటీలోకి వచ్చాడు అర్జున్…..!!
చేతిలో బొకే పట్టుకుని మైక్ ముందుకు వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేశాడు…….. !! బట్ హిస్ ఐస్ వర్ స్టిల్ ఆన్ హర్!
హలో ఎవ్రీవన్… నన్ను చూసి మీకు సంతోషంగా ఉందో లేదో ఐ డోంట్ నో……… !! కానీ మిమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరినీ చూసి నాకు వర్డ్స్ లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది………!! దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ పాస్ట్ లో నా వల్ల ఏ మిస్టేక్స్ జరిగినా ఐ సిన్సియర్లీ అపోలోజైజ్ ఫర్ దట్……….!! ఇకపై ఐ విల్ బి హియర్ గ్రాడ్యువల్ గా అన్నీ సెట్ అవుతాయి అని డైరెక్ట్ గా నిత్యకు మెసేజ్ ఇస్తున్నట్లు మాట్లాడాడు……… !! ఆఫ్టర్ దట్ స్టాఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయింది ప్రతీ టీచర్ వచ్చి పరిచయం చేసుకుంటున్నారు……… !! చివరగా నిత్య టర్న్ వచ్చింది……… !! ప్రిన్సిపల్ కమలమ్మ నిత్యను ముందుకు తీసుకువచ్చి సర్ ఈమె నిత్య……….. !!! షి జాయిన్డ్ టూ మంత్స్ ఎగో & షి ఇస్ వెరీ డెడికేటెడ్ అండ్ ఆల్రెడీ కిడ్స్ కి ఫేవరెట్ టీచర్ అయిపోయారు…….. !! అని చెబుతుండగానే కమలమ్మకి ఒక అర్జెంట్ కాల్ రావడంతో అర్జున్ సైగ చేయడంతో ఆమె అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది……… !! అర్జున్ తన హ్యాండ్ ని ముందుకు పెడుతూ హలో అన్నాడు……… !!
నిత్య అతని వైపు చూడకుండా చేతులు జోడించి ……. !!! నమస్తే సర్ అని చెప్పి ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి మూవ్ అవ్వడానికి ట్రై చేసింది………. !!! వెంటనే అర్జున్ ఆమె రిస్ట్ పట్టుకుని ఆపుతూ……..!! ని… త్య… అని ఒక్కో అక్షరాన్ని చాలా ఎమోషనల్ గా పలికి నైస్ నేమ్ అన్నాడు విత్ ఎ లవింగ్ స్మైల్……… !! నిత్య అతని గ్రిప్ నుంచి తన చేతిని జెర్క్ చేసి విడిపించుకుని ఏమీ మాట్లాడకుండా స్పీడ్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయింది…..!! ఆమె వెళ్తున్న వైపే చూస్తూ నిలబడిన అర్జున్ కళ్ల నుంచి రెండు కన్నీటి బొట్లు సైలెంట్ గా కారిపడ్డాయి………. !!
ఫైనల్లీ ఇప్పటికీ ఇద్దరూ కలిసారు
కానీ, అసలు డ్రామా అండ్ ఎమోషనల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ కాబోతోంది! డోంట్ మిస్ గాయ్స్!!
Swipe left/right or tap the sides to turn pages