ప్రేమ దూరమైన తర్వాత 💔 – 17
బావా ఏంటిది………?? ఇది 2 క్రోర్స్ చెక్ అర్జున్ ప్రెసెంట్ ఉన్న సిచుయేషన్ లో మీ ఇద్దరికీ ఇక్కడ మంచి జాబ్స్ దొరకడం కాస్త కష్టం అని నాకు తెలుసు……….. !! అందుకే ఈ డబ్బుతో ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి అందులో సక్సెస్ అయ్యి మీరిద్దరూ సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు……..!! దన్విత్ చెప్పింది విన్న అర్జున్ ఆ చెక్కును తిరిగి అతని చేతిలో పెడుతూ………… !! బావ సీరియస్లీ […]