బావ మరదలు – 1
అందమైన పల్లెటూరు. చుట్టు పచ్చని చెట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఆ ఊరికి పెద్ద సూర్య నారాయణ గారు ఆయన చెప్పిందే వేదం అక్కడి ప్రజలకు తూచా తప్పకుండ పాటించేవారు. భార్య రాగిణి, కొడుకు విక్రమ్, కూతురు సంధ్యా. వాళ్ళ నాన్న అంటే గౌరవం, ప్రేమ. అదే ఊరిలో సూర్య నారాయణ గారి చెల్లెలు సుభద్ర కూడా ఉన్నారు. […]