New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 116

అప్పటివరకు అతను తన దగ్గరికి వచ్చింది తననేదో హగ్ చేసుకోవడానికో కిస్ చేసుకోవడానికో అని ఏదేదో ఊహించుకున్న ప్రతిమ కి  అతని మాటలు కాస్త ఆశ్చర్యంగాను అయోమయంగాను అనిపిస్తాయి..   కానీ అతను ఒక్కసారిగా మీద పడకుండా  ముందుగా తనతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యి  చిన్నగా నడిచి వెళ్లి మంచానికి చివరన   ఇబ్బందిగానే కూర్చుంటుంది..   ఆమె ప్రతి చిన్న కదలికని గమనిస్తున్న ప్రణయ్  కూడా వెళ్లి ఆమెకి […]

4 min 45 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 115

ప్రతిమ వంక చూసిన ప్రణయ్ కి ఆమె మొహంలో సిగ్గు మీడియం లాంటివి కాకుండా ఏదో తెలియని బాధ కంగారు కనిపిస్తుంది..   అంతే ఆమెని అలా చూసిన ప్రణయ్ కి అప్పటివరకు తనలో కలిగిన ఫీలింగ్స్ అన్ని ఒక్కసారిగా  మాయమైపోతాయి..   చ నేనేంటి ఈ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోకుండా అసలు ఆ అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో, తను నన్ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుందో లేదో, నాతో జీవితాన్ని పంచుకోవడం, అది కూడా ఇవాళ […]

4 min 42 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 114

ప్రతిమ సన్నగా నాజూగ్గా ఉంటుంది.. కానీ ఆమె బుగ్గలు కొంచెం పొంగినట్టుగా ముద్దుగా ఉంటాయి.. ఆమె బుగ్గలు చిన్నతనం నుంచి అలానే ఉన్నాయి..   ప్రతిమ వయసుకు తగ్గట్టుగా ఆమె శరీర సౌష్టవం అంతా చక్కగా ఎక్కడ ఎక్కడ అమర్చినట్టుగా అందంగా ఉంటాయి..   గదిలోకి అడుగుపెట్టిన తరువాత చిన్నగా తలుపు గడియ వేసి  అక్కడనుండి కదలకుండా  నిల్చుని ఉన్న ఆమెను చూస్తున్న ప్రణయ్ కి  అనుకోకుండా అతని చూపు ఆమె నాజు కైనా నెలవంక లాంటి […]

3 min 46 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 113

ఈ పరిమళాలు ఆస్వాదిస్తుంటే   శరీరం అంతా ఒకలా అయిపోతుందిగా.. కానీ నాకెందుకో  వీళ్ళందరి శ్రమ వృధా అవుతుంది అనిపిస్తుంది అనుకుంటూ ఆ గది మొత్తాన్ని పరిశీలిస్తూ ఉంటాడు..   ప్రతిమ గది తన గది కంటే కూడా కొంచెం పెద్దది  గా ఉందని అతనితో అర్థమవుతుంది.. ఆమె గది మాత్రమే కాదు ఆ గదిలో ఉన్న మంచం కూడా తన గదిలో ఉన్న బెడ్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంది..   ఇంకా ఆ గదిలో […]

3 min 50 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 112

కానీ ప్రణయ్ బంతి విసరడం అది నేరుగా ఎక్కడో తగలడం గమనించిన పెద్ద వాళ్ళందరూ తలను పక్కకు తిప్పుకొని ముసిముసిగా నవ్వుకుంటారు..   భరత్ మాత్రం ప్రణయ్ వైపే చూస్తూ  వీడు అనుకోకుండా అక్కడ వేశాడా లేదంటే కావాలనే అక్కడ వేశాడా  అని అతని మొహాన్ని తీవ్రంగా పరిశీలించగా ప్రణయ్ మొహంలో కనిపిస్తున్న తడబాటుకి అది అనుకోకుండానే తగిలింది అని అర్థం చేసుకొని  హ్మ్ వీడెప్పుడు డెవలప్ అవుతాడో ఏంటో అనుకుంటాడు మనసులో..   ప్రతిమ మాత్రం తన […]

4 min 46 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 111

ఆ మాట విన్న వెంటనే ఇంకో ఆటనా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ప్రతిమ.. ఇంచుమించు ప్రణయ్ ది కూడా అదే ఫీలింగ్..   వాళ్లందరి ముందు అలాంటి ఆటలేదో సరదాగా అనిపిస్తున్నా కానీ ప్రతిమ వాటన్నిటికీ చాలా ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా ప్రణయ్ ఫీల్ అవ్వడంతో ఇంతటితో ఆపేస్తే చాలు కదా ఇంకా ఎన్ని ఆటలాడిస్తారు అనుకుంటాడు మనసులో..   కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తమకంటే వయసులో పెద్దవారు,, అనుభవం ఉన్నవారు,మంచి చెడు తెలిసినవారు, వాళ్ళు […]

3 min 49 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 110

ప్రతిమ ఉంగరం బయటకు తీగానే ప్రతిమ ఎంత సంబరపడిపోయిందో తెలియదు గానీ భరత్ బాబు మాత్రం చాలా సంబరపడిపోతాడు..   చూశారా ఇప్పుడు మా అమ్మాయి గెలిచింది అన్నట్టుగా పెద్దాయన వైపు చూస్తు కళ్లేగరేస్తాడు… పెద్దాయన అది చూసిన ఇంకో ఛాన్స్ ఉంది చూసుకుందాం అన్నట్టుగా పెదవి విరుస్తారు..   అది కూడా మా అమ్మాయి తీస్తుంది అన్నట్టు భరత్ కళ్ళతోనే సైగ చేసి చెప్తాడు. మాటలు చెప్పడం కాదు భరత్ బాబు చేతుల్లో చేసి చూపించండి […]

3 min 54 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 109

వీల్లు గదిని అలంకరించి వచ్చేలోపు ప్రతిమని, ప్రణయ్ ని తీసుకొని హాల్లోకి వచ్చి ఉంటారు.. ఫస్ట్ నైట్ కోసం అలంకరిస్తున్నప్పుడు ఆమె మెదడు అంతా మొద్దు పారిపోయినట్టుగా అనిపిస్తుంది..   అప్పటివరకు ఇష్టం లేని వ్యక్తిని ఐ మీన్ తాను కలల కన్న లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయినందుకే లోలోపల కుమిలిపోతున్న ప్రతిమ కి ఇప్పుడు అతనితో పెళ్లి జరిగిపోవడమే కాకుండా, ఏమాత్రం అతని మీద మంచి ఉద్దేశం లేకుండానే ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటూ […]

3 min 42 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 108

భరత్ మాత్రం ప్రతిమకి సపోర్ట్ చేస్తూ తను ఆడపిల్ల ముందు తను తినిపించడం ఏంటి? మీ అబ్బాయి మగ మహారాజు కదా అందులోను మీ అబ్బాయికి అలాంటి భయం, బిడియం,సిగ్గులేవు అదే అదే  సిగ్గు పడడు కదా..   అందుకే ముందు మీ అబ్బాయిని మా అమ్మాయికి తినిపించమని చెప్పండి .. మీ అబ్బాయి తినిపించిన తరువాత మా అమ్మాయి కచ్చితంగా తినిపిస్తుంది..   ఎలానో మీ ఇంటి దగ్గర మా అమ్మాయే కదా ముందు  ఇద్దరి […]

3 min 47 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 107

తన గదిలోకి పిల్లలతో వెళ్లిన ప్రతిమ  వాళ్లకి ఆడుకోడానికి తన దగ్గర చిన్నప్పటివి ఉండే బొమ్మలు ఇచ్చి, వాళ్లతో తను కూడా ఒక చిన్న పిల్లల కలిసిపోయి ఆటల్లో పడిపోతుంది..   శాంతి తో కలిసి ఆంటిని మొత్తం ఒకసారి చూస్తున్న భాను  చిన్నపిల్లల్లో చిన్నపిల్లల కలిసిపోయి ఆడుకుంటున్న బ్రతిమను చూసి చిన్నగా నవ్వుకుంటూ ఈ ప్రతిమలో ఇంకా చిన్నతనం పోనే లేదు..   ఏంటో ఇలా కూడా చాలా ముద్దుగా ఉంది..  కల్మషం లేని పిల్ల.. […]

3 min 43 views