New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 136

అంతలో యశోద గారు కాఫీని గ్లాసులో పోసి ఇదిగో ముందు వీటిని తీసుకెళ్లి మీ ఆయనకు ఓ గ్లాస్ ఇచ్చి నువ్వు ఒకటి తీసుకుని ఇద్దరు సరదాగా కూర్చుని కాఫీ తాగండి..   కాఫీ తాగడం పూర్తయ్యాక టిఫిన్ గురించి ఆలోచిద్దాం అంటూ రెండు చేతులకి రెండు గ్లాసులు అందిస్తారు..   ప్రణయ్ గారు ఎక్కడున్నారు అత్తయ్య… ఇందాక నేను వంటింట్లోకి వచ్చేటప్పుడు అక్కడ ఎక్కడా కనిపించలేదు అని చిన్నగా అడిగింది ప్రతిమ..   అప్పుడు పశువుల […]

3 min 59 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 135

హ అత్తయ్య … పూజ చేద్దామని పూల కోసం వెళ్తున్నాను  అని ప్రతిమ కూడా నవ్వుతూనే చెప్పి త్వరగా వెళ్లి పూలు కోసుకొని ఇంట్లోకి వచ్చేసి తొందర తొందరగా దేవుని గదిలో దీపం పెట్టి బయటకు తులసి కోట దగ్గర కూడా పూజ పూర్తి చేసుకుని  అప్పటికే వంటింట్లోకి వెళ్లి ఉన్న యశోద గారి దగ్గరికి వెళ్లి నిలబడుతుంది..   తల్లితోపాటు బయట నుండి ఇంట్లోకి వస్తున్న ప్రణయ్ కూడా  ప్రతిమని చూసి  హ్మ్ ప్రతిమ అప్పుడే […]

3 min 46 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 134

తల్లి చెప్పిన మాటలకి నవ్వుతూ  హ్మ్ నీలాగా అందరూ అత్తలు కోడళ్ళని ఇలానే అర్థం చేసుకుంటే  ఏ ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు ఉండవు  ఏమో కదా అమ్మ అంటాడు..   హహహ అందరూ మనుషులు ఒకేలా ఉంటారా నాన్న అందరూ ఒకేలా ఆలోచించడానికి, ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి.. ఎవరి ఆలోచన విధానం వాళ్ళది..   అందరూ ఒకేలా ఉండాలి, ఒకేలా ఆలోచించాలి అంటే కష్టం కదా.. అయినా నాకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకు అత్తలు […]

3 min 34 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 133

తనకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత  ఏ అమ్మాయిని అలాంటి దృష్టితో చూడని అతనికి , అలాంటి అందాలు ఎప్పుడూ కంట పడింది లేదు..   అలాంటి అతని కళ్ళ ముందు ఇప్పుడు రోజుకో ఒక అందం కనిపిస్తూ ఉంటే  ప్రణయ్ గుండెల్లో గుబులు మొదలవుతుంది..   ఒక ఆడపిల్ల మనసులో తన మీద ఎలాంటి ఇష్టం, ప్రేమ  లేనప్పుడు, అది కూడా తను స్పృహలో లేకుండా నిద్రపోతున్నప్పుడు ఆమె పర్మిషన్ లేకుండా  ఇలా ఆమె అందాలు చూడడం […]

3 min 43 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 132

ప్రణయ్ ఇటువైపు తిరిగి పడుకున్న వెంటనే ప్రతిమ కూడా ఇటువైపు తిరగడంతో ఆమె ఎక్కడ మేలుకొని ఉందో అని కాస్త కంగారు పడతాడు అతను ..   కానీ ప్రతిమ కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది.. అది గమనించిన ప్రణయ్ హమ్మయ్య తను నిద్ర పోతుందా..   ఎక్కడ మేల్కొని ఉందో నేను ఎక్కడ తననే చూస్తున్నాను అపార్థం చేసుకుంటుందో అనుకున్నాను ఒక నిమిషం పాటు..   ఏంటో ఈ ప్రతిమ తన చిన్న పిల్లల ఆలోచనలు.. […]

3 min 39 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 131

ఒకవైపు ఆమెను గమనిస్తూనే ఉన్న ప్రణయ్  ఏంటి ప్రతిమా మాట్లాడవు పడుకుంటున్నావా లేదా అని మళ్ళీ ఆమెని కదిలిస్తాడు..   అప్పుడు ప్రతిమ మెల్లగా నోరు తెరిచి మీరు పడుకోండి ప్రణయ్ గారు.. నేను ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను లెండి.. లైట్ కూడా ఆన్ చేయను ప్రశాంతంగా పడుకోండి అని చెప్తుంది చిన్నగా..   హ్మ్ మీరు పడుకోండి అంటే నువ్వు పడుకోవా ఏం అని అనుమానంగా అడిగాడు ప్రణయ్..   ఊహు నేను పడుకోను.. […]

3 min 37 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 130

ఆమెని, ఆమె పనులను, ఆమె మోహంలో కనిపిస్తున్న భావాలను చూస్తున్న ప్రణయ్కి  పిచ్చ నవ్వు వస్తుంది.. కానీ అప్పుడు అతను నవ్వితే అసలు బాగోదు అని అతి కష్టంగా తన నవ్వును ఆపుకుంటాడు..   ప్రతిమ మాత్రం మోకాలని తన గుండెల్లోకి మడుచుకొని రెండు కాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని భయం భయంగా తన చుట్టూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏ వైపు అయినా ఎలుకలు ఉన్నాయేమో తన దగ్గరకు వస్తాయి అని..   ప్రతిమనే […]

3 min 43 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 129

ప్రణయ్ ప్రతిమ వాళ్ళింట్లో ఆమెకి చెప్పినట్టుగానే తన బెడ్ మీద పడుకుని కనిపిస్తాడు.. అబ్బా ఈయన చెప్పినట్టుగానే మంచం మీద పడుకున్నాడుగా..   అంటే ఇప్పుడు నేను నిజంగానే కింద పడుకోవాలా.. దేవుడా ఏంటి నాకీ శిక్ష.. అసలే నాకు నేల మీద పడుకోవడం అంటే భయం..   నేల మీద ఏ పురుగు పుట్రా ఉంటాయో ఏం పాడో.. అసలు నాకు కింద పడుకుంటే నిద్ర పడుతుందా అని ఆలోచిస్తూ  ఇంకా ఎంతసేపు అలా ఆలోచిస్తూ […]

3 min 64 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 128

ప్రతిమతో అయితే ప్రణయ్ తన రూమ్లో తనే బెడ్ మీద పడుకుంటాను అని చెప్పాడు కానీ  నాకు తెలిసి ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి నేల మీద ఎప్పుడు పడుకుని ఉండదు..   రేపు ఆ ఇంటికి వచ్చిన తర్వాత నేల మీద పడుకోవాల్సి వస్తే చిన్న పిల్ల లాగా ఏడుస్తుందో ఏంటో, ఏమోలే రేపు ఏం చేస్తుందో  రేపటి వరకు తెలియదు కదా..   రేపటిది ఇప్పుడే ఆలోచిస్తూ నేనెందుకు నిద్ర పాడు చేసుకోవాలి తనే […]

3 min 50 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 127

ప్రతిమ  దేవునికి నైవేద్యం పెట్టేసి వచ్చిన తర్వాత  ఒక బౌల్లో వేసుకొని ప్రణయ్ కి తెచ్చి ఇస్తుంది.. ఆల్రెడీ ప్రతిమ చేత్తో చేసిన ప్రసాదం తిన్నాడు కాబట్టి ప్రణయ్ మౌనంగా తీసుకుని ప్రసాదం తినేసి బౌల్ ఆమె చేతిలో పెడతాడు..   ఎందుకో ప్రతిమకి ఆ ప్రసాదం ఎలా ఉందో చెప్పండి ప్రణయ్ ని చూస్తే ఒక క్షణం కోపం ముంచుకొచ్చింది..  అసలు ఆమెకల ఎందుకు అనిపించిందో కూడా ఆమెకే అర్థం కాదు..   మరుక్షణం లో […]

4 min 43 views