New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 126

అందరి భార్యాభర్తల్లానే మన మధ్యలో కూడా ఎంతో సఖ్యత, ప్రేమాభిమానాలు ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటారు కదా, అనుకోవాలి కూడా అప్పుడే ఎవరు బాధపడాల్సిన పని ఉండదు అని చెప్తుంది  ప్రతిమ..   ప్రతిమ మాటలు విని ఒక క్షణం పాటు ఆమె వైపే చూసి  హా అవును ప్రతిమ నువ్వు చెప్తున్న మాటలు నిజమే.. మనం గదిలో ఎలా అయినా ఉండని.. కానీ ఒకసారి గది నుండి బయటకు వెళ్లిన తర్వాత మన వాళ్లు ఎవరికీ […]

3 min 36 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 125

ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ప్రతిమని చూద్దామా, రాత్రి అంతా సవ్యంగా జరిగిందా లేదా తెలుసుకుందాము అని రాత్రి అంత నిద్ర కూడా మానుకుని జాగారం చేశారు..   టైమ్ నాలుగున్నర అవుతుంది అనగ గబ గబ లేచి గదిలో నుండి బయటకి వచ్చి ప్రతిమ గది తలుపులు కొట్టడం మెదలు పెట్టారు..   ఫైనల్ గా ఇప్పుడు చెదిరిన బొట్టు, జుట్టు, నలిగిన చీర, పువ్వులు, ఆమె అవతారం చూసిన ఆవిడ కి రాత్రి అంత పడిన కంగారు […]

4 min 38 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 124

కొద్ది క్షణాల పాటు వాళ్ళ చుట్టు పరిసరాలను మరిచిపోయారు.. ప్రణయ్ చేతిలో ప్రతిమ చేయి అలానే ఉండిపోయింది..   ప్రతిమ ప్రణయ్ జాతికి అలానే గుద్దుకుని ఉంది.. ప్రణయ్ తనకే తెలియకుండా ఇంకో చేతిని ప్రతిమ చుట్టూ వేశాడు..   అందుకు ప్రతిమ కూడా ఏమాత్రం నిరాకరించకుండా ఆమెకే తెలియకుండా ఆమె ఒక చేతిని ప్రణయ్ చుట్టూ వేసింది..   ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే వారిద్దరూ ఎంతో ప్రేమగా ఒకరిని ఒకరు కౌగిలించుకున్నట్టే ఉంది […]

3 min 50 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 123

భార్య వైపు నుండి పక్కకి తల తిప్పుకుని  దేవుడా ఏమవుతుంది నాకు ప్రతిమ దగ్గరికి వస్తే చాలు నన్ను నేను మర్చిపోతున్నాను,..నా చుట్టూ పరిసరాలని కూడా మర్చిపోతున్నాను..   అవతల అత్తయ్య అంతలా డోర్ కొట్టి పిలుస్తూ ఉంటే నేను మాత్రం నా మానాన  తినని చూస్తూ ఉండిపోయాను..కొత్తగా ఏమవుతుంది నాకు తనని చూస్తుంటే చాలు ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నాను..   ఇప్పుడు కష్టమో నష్టమో ఏదైనా కానీ ప్రతిమని లేపడం అయితే తప్పేలా లేదు అంటు ఆమె […]

3 min 38 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 122

అందుకే ఇంకేమీ మాట్లాడకుండా నా ప్రేమని ఆస్వాదించు  అంటూ ఆమె ఒంటి మీద వలువలు దూరం చేసి , తన వంటి మీదవి కూడా లాగి పక్కన వేసి ఇద్దరి మీద బెడ్ షీట్ కప్పి ప్రణయ యుద్ధాన్ని ప్రారంభిస్తాడు ..   భాను ఎంతో ప్రేమగా తన  భర్త కింద నలిగిపోతుంది.. ఆ రాత్రిని భరత్, భాను ఇద్దరూ మొదటి రాత్రిలానే మార్చుకుంటారు..   మొదటి రాత్రి జ్ఞాపకాలని గుర్తు చేసుకుని మరి ఆ రాత్రంతా […]

3 min 44 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 121

గాఢ నిద్రలోకి జారుకున్న ఆమె  అటువైపు తిరిగి ఉన్నది కాస్త నిద్రలో వెళ్లి కల తిరిగి పడుకుంటుంది.. అలా పడుకున్న తరుణంలో ఆమె చీర స్థానభ్రంశం చెంది  బయటకి కనిపిస్తూ ఉంటుంది..   ప్రతిమ గురించి రకరకాలుగా ఆలోచిస్తూ అనుకోకుండా ఇటు వైపు తిరిగిన ప్రణయ్ కి  ప్రతిమ అందమైన నాభి దర్శనమిచ్చి  అతన్ని గుటకలు మింగేలా చేస్తుంది..   నిద్రలో వున్న ప్రతిమ కి తెలియకుండా, తన నాభి భాగాన్ని చూడడం తప్పు అని ప్రణయ్కి […]

4 min 60 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 120

భరత్ ఆమె వీపు మీద గట్టిగా ముద్దు పెడుతూ  నాకు ఎప్పుడు పెళ్లి అయిందో.. పెళ్లయి ఎన్ని సంవత్సరాలు అయిందో.. నా భార్య ఎంత అందంగా ఉంటుందో, నా భార్య ఒంటి మీద ఎక్కడెక్కడ ఎన్ని పుట్టిమచ్చలు ఉంటాయో అన్ని గుర్తున్నాయి లే అని రొమాంటిక్ వాయిస్ తో అంటాడు …    అంతే అతని నోటి నుండి అలాంటి మాటలు విన్న భాను సిగ్గుతో ముడుచుకుపోతూ  సిగ్గు లేకపోతే సరి ఏంటా మాటలు..   మీ […]

3 min 58 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 119

తన పిలుపుకి ఆమె ఉలిక్కిపడడం చూసిన ప్రణయ్  ఎందుకు ప్రతిమ ప్రతి చిన్న దానికి ఇలా ఉలిక్కి పడుతున్నావు..   నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నేను కూడా నీలాంటి మనిషినే.. నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన పనిలేదు..   నువ్వు మిగిలిన వాళ్ళందరి దగ్గర ఎంత ఫ్రీగా, మామూలుగా ఉంటావో  నా దగ్గర కూడా అలానే ఉండొచ్చు..   అంతేకానీ నేనేదో ఒక వింత జాతి మనిషిని అన్నట్టు నన్ను […]

3 min 47 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 118

ఆమెకి తన మీద కాస్తయినా నమ్మకం ఉంది అని సంతోషపడాలో, లేదంటే తనతో తన మనసులో మాటలు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నందుకు బాధపడాలో అర్థం కాదు ప్రణయ్ కి..   అయినా సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆమె వైపే చూస్తూ అందరి అబ్బాయిల గురించి నాకు తెలియదు ప్రతిమ..   నేను మాత్రం పక్కన వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ చిటికెన వేలు కూడా ముట్టుకోను.. ఇంకా ఈ డిస్కషన్ ని ఆపేద్దాం ఇప్పటికే […]

4 min 42 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 117

పెళ్లి జరిగే అప్పటినుంచి ఇప్పటివరకు ప్రణయ్ మనసులో ప్రతిమ గురించి ఇలాంటి అనుమానాలే ఉండడంతో ప్రతిమ నోట్లో నుంచి ఇలాంటి మాటలు విన్నా సరే అతనికి పెద్దగా ఆశ్చర్యంగా అనిపించలేదు..   హ్మ్ నేను అనుకున్నదే నిజం అయింది.. ఈ పెళ్లి ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగా జరిగింది అయితే కాదు అని తన మాటల్ని బట్టి అర్థమవుతుంది..   ఓకే లే ఏ ఆడపిల్లకి అయినా ఉన్నట్టుండి ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తిని తీసుకువచ్చి పెళ్లి […]

3 min 46 views