మాంగళ్య బంధం – 166
అబ్బా నువ్వు మరీ బావ నేనేదో ప్రతిమని వదిలేసి చాలా రోజులు ఉన్నట్టు చెప్తున్నావ్.. తను వెళ్ళింది రాత్రే కదా.. మళ్లీ ఈరోజు రాత్రికి మన ఇంటికి వచ్చేస్తుంది.. ఒక్క రోజుకే నువ్వు ఇన్నేసి మాటలు మాట్లాడాలా.. నేనేమీ మీ చెల్లెల్ని ఒంటరిగా పుట్టింటికి పంపించి నెలలు నెలలు ఉంచేయడం లేదులే .. ఏం చేస్తాం నువ్వే చెప్పు బావ.. నాకు మాత్రం తనని ఒక్కదాన్నే పుట్టింటికి పంపించాలి అని ఉంటుందా.. కాకుంటే నా […]