New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 166

అబ్బా నువ్వు మరీ బావ నేనేదో ప్రతిమని వదిలేసి చాలా రోజులు ఉన్నట్టు చెప్తున్నావ్.. తను వెళ్ళింది రాత్రే కదా.. మళ్లీ ఈరోజు రాత్రికి మన ఇంటికి వచ్చేస్తుంది..   ఒక్క రోజుకే నువ్వు ఇన్నేసి మాటలు మాట్లాడాలా.. నేనేమీ మీ చెల్లెల్ని ఒంటరిగా పుట్టింటికి పంపించి నెలలు  నెలలు ఉంచేయడం లేదులే ..   ఏం చేస్తాం నువ్వే చెప్పు బావ.. నాకు మాత్రం తనని ఒక్కదాన్నే పుట్టింటికి పంపించాలి అని ఉంటుందా.. కాకుంటే నా […]

3 min 22 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 165

అక్కడ తన గదిలో పడుకున్న ప్రతిమకు కూడా ప్రణయ్ గుర్తొస్తూనే ఉన్నాడు.. అసలు ఆయన నన్ను తలుచుకుంటారా..   నేను ఆయనకు చెప్పకుండా వచ్చేసాను అని కోపంగా ఉన్నారా.. లేదులే ప్రణయ్ గారు అలా ప్రతి చిన్న విషయానికి కోపగించుకునే మనిషి కాదు.. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు ..   ఏంటో రోజు ఆయనతో కలిసి ఒకే గదిలో పడుకోవడం అలవాటై, ఈరోజు నా గదిలో ఒంటరిగా పడుకోవాలి అంటే కొత్తగా అనిపిస్తుంది అనుకుంటూనే ఆమెకే తెలియకుండా […]

4 min 17 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 164

తల్లితండ్రులతో వెళ్లే ముందు ప్రతిమ యశోద గారి దగ్గరికి వెళ్లి  మీరు ఉదయాన్నే వచ్చేయండి అత్తయ్య.. ప్రణయ్ గారికి నా తరఫున చెప్పండి..   ఎందుకో ఆయన లేకుండా వెళ్లడం నాకేమీ బాగోలేదు.. ఆయన కూడా ఉండి ఉంటే ఆయనకు ఒక  మాట చెప్పి వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి మరి వెళ్తుంది..   నిజంగానే ప్రతిమ కి ప్రణయ్ లేకుండా వెళ్లడం ఎందుకో ఆ క్షణం నచ్చలేదు.. తను అసలా ఎందుకు ఫీల్ అవుతుందో కూడా […]

4 min 15 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 163

దాంతో శాంతి గారు చెప్పిన విషయాన్ని భానుకి చెప్పి ప్రతిమ మిమ్మల్ని కచ్చితంగా ఇక్కడికి రావాలి అని కోరుకుంటుంది భాను..   నిజం చెప్పాలి అంటే నాకంటే ఎక్కువగా తనే మీరు రాకుంటే ఎలా అని పట్టుబట్టి మరీ ఫోన్ చేపిస్తుంది.. నీ మరదలు కోరుకుంటున్నాందుకైనా నువ్వు అల్లుడుగారు పిల్లల్ని తీసుకుని వస్తే బాగుంటుంది..   ప్రణయ్ కి పెళ్లి అయిన తర్వాత మీరు ఇటువైపు వచ్చిందే లేదు.. నేను కూడా ఊరికే అల్లుడుగారు ఇబ్బంది పెట్టడం […]

3 min 18 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 162

అలాగే అత్తయ్య అంటు రెండు టీ గ్లాసులు తీసుకొని హాల్లోకి వెళుతుంది.. ఎందుకో ఆమెకి ఇప్పుడు ప్రణయ్ ని చూడాలి అంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది..   కానీ చేసేదేమీ లేక అతని ముందుకు వెళ్లి టీ గ్లాస్ ఇస్తుంది.. ప్రతిమ ని చూస్తుంటే ప్రణయ్కి కూడా కాస్త ఏదో ఫీలింగ్ కలుగుతున్న  ఆ ఫీలింగ్ ని పక్కకు నెట్టేసి సైలెంట్ గా ఆమె అందించిన గ్లాస్ తీసుకుంటాడు..   ఇద్దరూ  అప్పుడప్పుడు ఓరకంట ఒకరిని ఒకరు […]

3 min 13 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 161

తన చేతులతో వాటిని పట్టుకోవాలి అంటే ఏదో తెలియని బిడియం కాసేపు ఆపడంతో వాటిని చూస్తూ అక్కడే నిల్చుని పోతాడు..   ప్రణయ్ బట్టలు తీసుకొస్తాను అని చెప్పి వెళ్లి చాలాసేపు అవుతున్న అతను రాకపోవడంతో అతను అసలు ఆ గదిలో ఉన్నాడా లేదా కూడా అర్థం కాని ప్రతిమ  ప్రణయ్ గారు ఉన్నారా  అని చిన్నగా పిలుస్తుంది..   ఆమె పిలుపుకి తేరుకున్న ప్రణయ్ హా ప్రతిమ ఉన్నాను వస్తున్నాను  అని ఆమెకు   వినిపించేలా చెప్పి  […]

3 min 21 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 160

వంటింట్లో పొయ్యి వెలిగిస్తున్న యశోద గారికి ప్రతిమ పిలుపు అసలు వినిపించదు.. కానీ అప్పుడే చార్జింగ్ లో ఉన్న ఫోన్ ని తీసుకుందామని వచ్చిన ప్రణయ్ కి ప్రతిమ పిలుపు వినిపించడంతో  ప్రతిమ ఎక్కడ ఉండి పిలుస్తుంది అని చుట్టూ వెతుకుతాడు..   ఆ పిలుపు బాత్రూంలో నుండి వస్తున్నట్టు అతనికి అర్థం అవడంతో  బాత్రూంలో ఉండి ప్రతిమ అమ్మని ఎందుకు పిలుస్తుంది?   ఏమై ఉంటుంది? ప్రతిమ కి ఏదైనా అవసరం ఉందా? అందుకే అమ్మని […]

4 min 62 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 159

హా చూశావా నాన్న నా కోడలు ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు కూడా పెట్టింది… తను అలా చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా..   తనతో పనులు చేయించడం నాకేమీ సరదా కాదు కానీ ఈ ఇంటి కోడలుగా ఇవన్నీ చేయడం తన బాధ్యతగా ప్రతిమ భావించినందుకే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అని మనస్ఫూర్తిగా చెప్తారు యశోద గారు..   ఆవిడకే కాదు ప్రణయ్ కి కూడా ప్రతిమ […]

3 min 31 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 158

హ నేనే కానీ నువ్వేంటి నీ అవతారం ఏంటి? అయినా నువ్వు పొద్దు పొద్దున్నే లేచి ఇక్కడ ఏం చేస్తున్నావ్ ప్రతిమ.. ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు నేను చేసేదాన్ని కదా అంటూ నవ్వుతూనే ప్రతిమ దగ్గరికి వస్తారు..   అంటే అత్తయ్య అది రోజు మీరే చేస్తున్నారు కదా.. నేను ఉండి కూడా మీరు పనులు చేసుకోవడం నాకు నచ్చడం లేదు.. అందుకే ఈరోజు నుండి ఇవన్నీ నేనే చేయాలి అనుకుని ఇలా వచ్చాను..   […]

3 min 31 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 157

నీకు కనక ఇలా చేస్తున్నావు అని తెలిస్తే  ఈ గదిలో కూడా పడుకోవేమో  అని ప్రతిమని తలచుకుని చిన్నగా నవ్వుకుంటూ  అలా ఆమె గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు అతను..   తెల్లారి యధావిధిగా త్వరగానే లేచిన ప్రణయ్ బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కుని వచ్చేసరికి  ప్రణయ్ లేవగానే మెలకువ వచ్చిన ప్రతిమా కూడా లేచి కూర్చుని కనిపిస్తుంది..   ఆమెను చూసిన ప్రణయ్  ఏంటి అప్పుడే లేచేసావు ఏంటి ప్రతిమ.. నీకు ఇంత ఉదయాన్నే […]

3 min 29 views