New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాక్షసప్రేమ

51 stories Ongoing Romance Suspense Family Drama

రాక్షస ప్రేమహైదరాబాద్ హైకోర్టులో  లోపల చెట్టు కింద అరుగు మీద ఒక అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా కూర్చుని ఉంది. ఆమె పక్కన ఉన్న ఆమె తల్లి పూజిత భయపడుతూ "శౌర్య ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా..! అని అన్నది.."అమ్మ కూర్చుని మాట్లాడుకునేంత మేటర్ అక్కడ లేదు. కోర్టులోనే తేల్చుకోవాలి. ఇక నాకు ఓపిక సహనం లేదు. ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అని లేటుగా నాకు అర్థం అయింది.  ఇప్పుడు కన్నీళ్లు కార్చటానికి నా కంట్లో కన్నీరు కూడా లేవు.. ఇంకిపోయాయి..ఇక చాలా నా బ్రతుకేదో నేను బ్రతకాలి అనుకుంటున్నాను జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఆ ఇంటిలో ఆ వ్యక్తి పక్కన…

Browse Stories

రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 31

రాక్షస ప్రేమ -31       రౌద్ర  అనే శౌర్య క్లియర్ గా చెప్పడంతో విరాజిత కళ్ళు చిన్నవి చేసి నీకు ఎలా పరిచయం అని కన్ను ఎగరేస్తూ అడిగింది విరాజిత..   “అబ్బా అక్క నువ్వు అంతా సాగదీసి అడగాల్సిన అవసరం లేదు. అతను నేను ఇద్దరం ఒకే కాలేజీలో చదువుతున్నాం, అంతకుమించి నేను రౌద్ర అపర్ణ విజయ్ నిఖిల్ అందరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్” అని అన్నది శౌర్య.    “నిజంగా బెస్ట్ […]

6 min 52 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 30

రాక్షస ప్రేమ -30       తన అత్తయ్య తనకి అలాంటి వార్నింగ్ ఇస్తుంది అని ఊహించని కనకధారా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా వెళుతున్నా కనకమహాలక్ష్మి వైపు చూస్తూ ఉంది.    రెండు అడుగులు ముందుకు వేసిన కనకమహాలక్ష్మి “నన్ను తిట్టుకుంటూ చూసింది చాలు ఇక రా” అని సీరియస్ గా చెప్పటంతో, నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది ఇలా చేస్తే పెళ్లి ఆగిపోతుంది మా అత్త నన్ను మెచ్చుకుంటుంది అనుకుంటే అలా […]

6 min 57 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 29

రాక్షస ప్రేమ -29     శౌర్య నవ్వుతూ సరే అత్తయ్య అంటూ తను ఒక్కటి వెళితే మరల రౌద్ర తన దగ్గరకు వస్తాడు ఏమో అనే భయంతో అపర్ణ చేతిని పట్టుకొని రూమ్ లోనికి తీసుకొని వెళ్ళింది.    “ఏంటే నన్ను కూడా నీతో పాటు నాకు వెళుతున్నావ్..?” అని  శౌర్య బిహేవియర్ తనకి కొత్తగా అనిపించడంతో అడిగింది అపర్ణ..   అది అంటూ రౌద్ర వైపు ఒక్క క్షణం తిరిగి చూసి “ఏం లేదులే […]

6 min 55 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 28

రాక్షస ప్రేమ -28       విరాట్ తో చేయించవలసిన పూజలు అన్నీ చేయించిన తరువాత అమ్మాయిని కూడా తీసుకుని రండి అని పంతులుగారు చెప్పడంతో, ” అక్క నిన్నే పిలుస్తున్నారు బావగారిని ఫోటోలో చూడటం ఎందుకు..? డైరెక్ట్గా బావగారి పక్కనే కూర్చుని ఎంతసేపైనా చూడొచ్చు, వెళ్దామా..?” అని అల్లరిగా అన్నది శౌర్య.   ఒక క్షణం సిగ్గు మరుక్షణం ఆనందం ఆ తర్వాత “రేపు నీకు కూడా సేమ్ సిచువేషన్ వస్తుంది అప్పుడు చెప్తానే […]

6 min 63 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 27

రాక్షస ప్రేమ -27         నీటకంగా నిదానంగా చుట్టూ చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్న శౌర్యని చూసిన పూజిత “ఒసేయ్ అక్క దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్లి పోయావే అసలే పెళ్లిలో అన్ని కరెక్ట్ గా ఉండాలి అని అన్నారు నువ్వు అక్క దగ్గర ఉంటే నేను మిగతా పనులు చూసుకుంటాను నువ్వే బయట తిరుగుతుంటే ఎలా..?” అని చిరుకోపంగా అన్నది పూజిత.    “అబ్బా అమ్మ వస్తున్నాం లే అయినా అక్కని రెడీ […]

6 min 94 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 26

రాక్షస ప్రేమ -26       అలా ఇంకొక లైట్ బ్లూ కలర్ సారీ విరాజిత కి నచ్చింది తీసుకున్నారు. వాటి రేట్లు చూసిన కరకధర “ఇవెంటీ ఇంత చీప్లో తీసుకుంటున్నారు మా అత్తయ్య గాని ఇవి చూసింది అంటే మీ మొఖానే కొడుతుంది. మా రేంజ్ కి తగ్గట్టు తీసుకోవాలి” అని అన్నది కనకధారా.   “అయ్యో అత్తయ్య గారు ఇప్పటికీ కూడా మీరు మీ అత్తయ్యకి భయపడతారా..? అయ్యో మీకు కోడలు వస్తున్నా […]

6 min 101 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 25

రాక్షస ప్రేమ -25       ఎందుకంటే శౌర్యకి నాన్ వెజ్ తినడం అస్సలు ఇష్టం ఉండదు, ఆఖరికి తను ఎగ్ కూడా తినదు, టచ్ కూడా చేయదు. అలాంటిది రౌద్రకి ఇష్టమని ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేయడమే కాకుండా తనే తన చేతులతో ఫిష్ పట్టుకొని మరి ముల్లులు రాకుండా జాగ్రత్తగా తీసి అతడికి గోరుముద్దలు తినిపించింది.    “రౌద్ర నీకోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను, నేను కష్టాన్ని భరిస్తుంటే నువ్వు నాకు పంచే […]

6 min 97 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 24

రాక్షస ప్రేమ -24     మరో కాలేజ్ నుంచి వచ్చిన టీం కెప్టెన్ మనోహర్ రౌద్ర గురించి చాలానే విన్నాడు. అంతకుమించి ఇంతకు ముందు కూడా రౌద్రతో ఆడి ఓడిపోయిన అనుభవం కూడా ఉంది.    అందుకే ఈసారి ఎలాగైనా రౌద్ర మీద గెలిచి కప్పు తన కాలేజీకి తీసుకొని వెళ్లాలి అన్న ఆశ, కాదు పంతంతో బరిలోనికి దిగాడు మనోహర్.    ఇటువైపు మనోహర్ అటువైపు రౌద్ర ఇద్దరు చూపు ఒక సెకండ్ కప్ […]

6 min 189 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 23

రాక్షస ప్రేమ -23   అతడు తన బుగ్గ మీద ముద్దు పెడితే, అలా బుగ్గ మీద చేతిని పెట్టుకుని వెళ్తున్న రౌద్ర వైపు చూస్తూ ఉంది శౌర్య.    పెళ్లి ఫిక్స్ అయిపోయినందుకు కనకధారకు మాత్రం అస్సలు నచ్చలేదు ఏదో ఒక రకంగా పెళ్లి చెడిపోతుంది అని అనుకుంది కానీ తన అత్తయ్య ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఇంకా ఆశ్చర్యంగానే ఉంది.    ఇప్పుడే ఏముంది పెళ్లిలో ఏదైనా లోటుపాట్లు జరిగితే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాను […]

6 min 107 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 22

రాక్షస ప్రేమ -22     రౌద్రా లోపలికి రావటం చూసినా శౌర్య “అయ్యో రౌద్ర ఇప్పుడు నువ్వు లోపలికి ఎందుకు వస్తున్నావ్? వెళ్ళు బయటికి” అని కళ్ళతో చేతులతో సైగ చేస్తూ ఉంది కానీ రౌద్ర ఏవి చూడలేదు. డైరెక్ట్ గా తను కనక మమహాలక్ష్మి దగ్గరకు వచ్చి నానమ్మ అని పిలవడంతో షాక్ తో నోరు తెరిచేసింది శౌర్య.    కనకమహాలక్ష్మి రౌద్ర చెప్పిన మాటలకు ఒక నిమిషం ఆలోచనలో పడింది. ఆ పెద్దోడు […]

6 min 268 views