New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాక్షసప్రేమ

51 stories Ongoing Romance Suspense Family Drama

రాక్షస ప్రేమహైదరాబాద్ హైకోర్టులో  లోపల చెట్టు కింద అరుగు మీద ఒక అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా కూర్చుని ఉంది. ఆమె పక్కన ఉన్న ఆమె తల్లి పూజిత భయపడుతూ "శౌర్య ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా..! అని అన్నది.."అమ్మ కూర్చుని మాట్లాడుకునేంత మేటర్ అక్కడ లేదు. కోర్టులోనే తేల్చుకోవాలి. ఇక నాకు ఓపిక సహనం లేదు. ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అని లేటుగా నాకు అర్థం అయింది.  ఇప్పుడు కన్నీళ్లు కార్చటానికి నా కంట్లో కన్నీరు కూడా లేవు.. ఇంకిపోయాయి..ఇక చాలా నా బ్రతుకేదో నేను బ్రతకాలి అనుకుంటున్నాను జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఆ ఇంటిలో ఆ వ్యక్తి పక్కన…

Browse Stories

రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 21

రాక్షసప్రేమ -21       “ఎలా వెళ్లాలో దారి నాకు తెలుసులే, నువ్వు నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోతాను” అని ఆమె కింద పెదవి పట్టుకొని లాగుతూ అన్నాడు రౌద్ర.    “ఏంటి ఇప్పుడా..? ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు వద్దు, నువ్వు మ్యాచ్ గెలిచి కప్పు తీసుకొని వస్తావు కదా, అప్పుడు అప్పుడు కచ్చితంగా ఇస్తాను ప్లీజ్ ఇప్పుడు వద్దు” అని అతని గడ్డం పట్టుకుని మరి రిక్వెస్ట్ చేసింది శౌర్య..   […]

6 min 115 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 20

రాక్షసప్రేమ-20       “పిచ్చిదాని లాగా ఉంది నాన్న ఈ ముసలిది, దారితప్పి మన ఇంట్లోకి వచ్చినట్లుగా ఉంది. బయటికి పంపించకుండా ఇంకా ఏంటి ఇలా అడుగుతున్నారు. మాట్లాడుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పటం లేదు చూడండి ఎలా చెప్పులేసుకుని ఇంట్లోనికి వచ్చిందో బయట విప్పి రమ్మంటున్నా కూడా అస్సలు కేర్ చేయడం లేదు” అని అన్నది శౌర్య.   అయ్యో శౌర్య ఎందుకే అలా అరుస్తున్నావ్ రేపు రౌద్రాన్ని పెళ్లి చేసుకుని వాళ్ల ఇంటిలోనే […]

6 min 108 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 19

రాక్షస ప్రేమ -19     “ఏంటి మిడిల్ క్లాస్ అమ్మాయా..? అలాంటి అమ్మాయిని నువ్వు ఎలా ప్రేమించావు రా, లేకపోతే అదే నిన్ను వలలో వేసుకుందా, అందంగా ఉంటావు డబ్బుంది అని తెలిసి నిన్ను బొట్టలో వేసుకుందా” అని కోపంగా అన్నది కనకధార.    ఆ రాములు కూతురుతోనే తన కొడుకు పెళ్లి జరగాలి అని కనకధారా కూడా అనుకుంది ఎందుకంటే ఆ సంబంధం తనకి కూడా ఇష్టం, వాళ్ళ పెళ్లి జరిగితే తనకి ఏడు […]

6 min 94 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 18

రాక్షస ప్రేమ -18   “ఆ భయం ఉండకూడదు అంటున్నాను ఏదైనా ధైర్యంగా గొంతు ఎత్తి పోరాడాలి. ఆడపిల్ల అని వెనకడుగు వేస్తే అక్కడే నీ పతనం మొదలైనట్టు, ఇంకొకసారి ఎప్పుడూ ఇలాంటి సిల్లి మాటలు నాతో మాట్లాడొద్దు” అని చెప్పి అతను డ్రెస్ వేసుకున్నాడు.    ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా బాగా నచ్చేస్తున్నావురా అని వెనక నుండి అతనికి ఫ్లయింగ్ ఇచ్చి తనని తాను చూసుకొని కొన్ని కష్టాలు కూడా ఇష్టాలుగా […]

6 min 93 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 17

రాక్షస ప్రేమ -17   “అయ్య బాబోయ్ వద్దు, నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది” అని ఆమె బయటకు వెళ్ళిపోతుంటే ” పనిష్మెంట్ కంప్లీట్ చేసి వెళ్ళు” అని షాంపూ ఆమె చేతుల్లో పెట్టి “నాకు తలస్నానం నీ చేతులతో చేయించు ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్” అని అన్నాడు రౌద్ర.    “ఏంటి ఇప్పుడు ఇక్కడ నేను నీకు తలస్నానం చేపించాలా..?” అని బావూరి కప్పల పెద్దగా నోరు తెరిచి అడిగింది […]

6 min 88 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 16

రాక్షస ప్రేమ -16   “అవును కదా నేనే మర్చిపోయాను. నాన్న పేరు కార్తికేయ, అమ్మ పేరు కనకధారా నానమ్మ పేరు కంచు కనకమహాలక్ష్మి తమ్ముడు పేరు రౌద్ర అంతే కదా నువ్వు నాకు ఇంతకుముందు చెప్పింది” అని అడిగింది విరాజిత.    “అవును కానీ ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇలా అడుగుతున్నావు” అని అడిగాడు విరాట్.    “కార్తికేయ గారు అంటే ఈ కంపెనీ చైర్మన్ ఆయనే కదా మీ నాన్న” అని అడిగింది […]

6 min 88 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 15

రాక్షస ప్రేమ -15     “నీ క్యూట్ ఫేస్ చూస్తే నేను వెంటనే మెల్ట్ అయిపోతాను కానీ ఇప్పుడు కాదులే, పనిష్మెంట్ ఈరోజు కాలేజీ అయిపోయి మనం ఇంటికి వెళ్లే టైం కి కచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇచ్చి తీరుతాను, అది కూడా మనకి జీవితాంతం మెమొరబుల్ గా ఉంటుందిలే” అని అల్లరిగా చెప్పి, ” సరే నాకు ప్రాక్టీస్ కి టైం అవుతుంది నిన్న ఆ నిఖిల్ ప్రాక్టీస్ లో డైవర్ట్ అయ్యాడు అని […]

6 min 96 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 14

రాక్షస ప్రేమ -14   “అదే అదే రేపు నేను ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే వెంటనే ఒప్పేసుకుంటారు కదా, అందుకని అంటున్నాను అంతే..! సరే పద డిన్నర్ చేద్దాం” అని విరాజితను తీసుకొని రూమ్ లో నుండి బయటికి వచ్చింది…   “పిలుస్తుంటే రూమ్ లో నుంచి బయటికి రావేంటి..?” అని వీరాజితని చూసి చిరు కోపంగా అన్నది పూజిత.   విరజిత నోరు తెరిచి సమాధానం చెప్పక ముందే శౌర్య “అమ్మ అక్క […]

6 min 97 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 13

రాక్షస ప్రేమ -13     “రేయ్ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే కాదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తావ్ ఏంటి రా..? ఎవరైనా ఈ మాటలు విన్నారు అంటే నువ్వు మగాడివేనా అని అడుగుతారు. పెరుమాళ్ళ వంశంలో పుట్టి ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తావేంట్రా..? త్వరగా పెళ్లి చేసుకొని నాకు ముని మనవడిని ఇవ్వు” అని సీరియస్గా చెప్పింది కనకమహాలక్ష్మి.    విరాట్ మాత్రం ఆ మాటలు కూడా వినలేనట్లుగా రూమ్ లోనికి వెళ్లి డోర్ […]

6 min 93 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 12

రాక్షసప్రేమ-12     “నేను చేసే పని నీకు నచ్చుతుందో లేదో తెలియదు విరా.. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా కచ్చితంగా నాతో కలిసి ఉంటావు అని నమ్మకం నాకు ఉంది. నువ్వు మా పేరెంట్స్ కి మా ఫ్యామిలీకి దూరంగా ఉంటేనే సంతోషంగా ఉండగలవు. అంతకుమించి నా ఫ్యామిలీతో కలిసి ఉండటం నాకే ఇష్టం లేదు” అని తను చేయాలి అనుకున్న పనిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది అన్ని ఆలోచిస్తూ ఉన్నాడు విరాట్.. […]

6 min 96 views