New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాక్షసప్రేమ

51 stories Ongoing Romance Suspense Family Drama

రాక్షస ప్రేమహైదరాబాద్ హైకోర్టులో  లోపల చెట్టు కింద అరుగు మీద ఒక అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా కూర్చుని ఉంది. ఆమె పక్కన ఉన్న ఆమె తల్లి పూజిత భయపడుతూ "శౌర్య ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా..! అని అన్నది.."అమ్మ కూర్చుని మాట్లాడుకునేంత మేటర్ అక్కడ లేదు. కోర్టులోనే తేల్చుకోవాలి. ఇక నాకు ఓపిక సహనం లేదు. ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అని లేటుగా నాకు అర్థం అయింది.  ఇప్పుడు కన్నీళ్లు కార్చటానికి నా కంట్లో కన్నీరు కూడా లేవు.. ఇంకిపోయాయి..ఇక చాలా నా బ్రతుకేదో నేను బ్రతకాలి అనుకుంటున్నాను జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఆ ఇంటిలో ఆ వ్యక్తి పక్కన…

Browse Stories

రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 41

రాక్షస ప్రేమ -41         “నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా వాళ్లు తీర్థయాత్రలకు వెళ్లారు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయారు అని అంటావేంటి పిచ్చిగాని పట్టిందా..?” అని అసహనంగా అన్నాడు కార్తికేయ.    “పిచ్చి నాకు కాదు ఇదిగో మీ కొడుకు రాసిన ఈ లెటర్ చదివిన తర్వాత మీకు పడుతుంది పిచ్చి” అంటూ తన చేతిలో ఉన్న పేపర్ ని తన భర్త ముందుకు జరిపి కోపం గా అన్నది కనకధారా.  […]

6 min 27 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 40

రాక్షస ప్రేమ -40       విరాజితకి అంత అయోమయంగా ఉంది. ఎలా రియాక్ట్ అవాలో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో ఏమీ తెలియడం లేదు. కానీ విరాట్ నా మీద ప్రేమ ఉంటే ఏమీ మాట్లాడొద్దు అంటున్నాడు.. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా భర్త కాబట్టి విరాట్ కి సపోర్ట్ చేయాలా..? లేదంటే ఇంటికి ఫోన్ చేసి విషయం ఇది అని చెప్పాలా..? ఇంటికి ఫోన్ చేయాలి అనుకున్న నా దగ్గర ఫోన్ […]

6 min 39 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 39

రాక్షస ప్రేమ -39       “విరాట్ ఇది ఎవరి ఇల్లు మనం ఎవరి ఇంటికి వచ్చాం, అయినా తీర్థయాత్రలకు వెళ్దాం అని ఇంటి దగ్గర చెప్పి ఇక్కడ న్యూయార్క్ తీసుకొని వచ్చావ్ ఏంటి..? ఒకవేళ అమ్మమ్మ గారికి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా..?” అని గుండె మీద చేతిని పెట్టుకుంటూ ఇంటి లాక్ ఓపెన్ చేస్తున్న విరాట్ ని అడిగింది విరాజిత.    “ఇది మన ఇల్లే, ఇంతకుముందు మనం క్యాబ్ దిగిన […]

6 min 23 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 38

రాక్షస ప్రేమ -38     శౌర్య రౌద్రా తనకోసం వచ్చి తన వెనుక నడుస్తున్నాడు అని తెలియక పది నిమిషాలు వాకింగ్ చేసి ఒక బెంచ్ మీద కూర్చుంది కరెక్ట్ గా అప్పుడే రౌద్ర కూడా ఆమె దగ్గరకు వచ్చి పక్కన కూర్చుని ఆమె భుజం చుట్టూ చేతిని వేసి హాయ్ అని పలకరించాడు.    “ఇప్పటికీ నా దగ్గరకు రావడానికి నీకు ధైర్యం వచ్చిందా..?” అని శౌర్య నవ్వుతూ తలతిప్పి తన చెవిలో ఉన్న […]

6 min 30 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 37

రాక్షస ప్రేమ -37       ఇద్దరు పడుకున్నారు ఉదయాన్నే నాలుగు గంటలకే లేచారు. లగేజ్ అంతా నైటే ప్యాక్ చేసుకొని ఉండటంతో ప్రాబ్లం కాలేదు వెంటనే రెడీ అయి దేవుడి ముందు దీపం పెట్టి నమస్కారం చేసుకొని మృత్యుంజయ మంత్రం కనకమహాలక్ష్మి చెప్పినట్లుగానే పూజ మందిరంలో ఇద్దరు చదువుకుని బయటకు వచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న అందరూ కూడా హాల్లో ఉన్నారు.    అక్కడ ఉన్నారు అనే కానీ మనసులో భయంగా అనుకుంటున్నాడు, అప్పటికే […]

6 min 27 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 36

రాక్షస ప్రేమ -36     “అమ్మాయి విరాజిత రేపు తీర్థయాత్రలకు వెళ్తున్నారు కాబట్టి పిచ్చి పిచ్చి డ్రెస్సులు ఏమి తీసుకొని వెళ్లోద్దు. పద్ధతిగా చీరలు తీసుకొని వెళ్ళు, ఈ నాలుగు రోజులు కూడా నువ్వు పద్ధతి గానే ఉన్నావు కానీ ఇంటి బయట కదా అని ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు. ఈ పేరుమాళ్ళ వంశం పేరు నిలబెట్టాలి” అని అన్నది కనకమహాలక్ష్మి…   తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాము అని తనకే తెలియకుండా ఇప్పుడు […]

6 min 38 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 35

రాక్షస ప్రేమ -35     అక్కడే కొంచెం దూరంగా నిలబడి తన వైపే చూస్తూ ఉన్న రౌద్రని చూసిన శౌర్యకి గొంతు తడారిపోయింది. ఇంకా అతడు తన నాభీ మీద ముద్దు పెట్టినట్లే తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండటంతో ఆమె బాడీ అంతా ఒక్కసారిగా షేక్ అయింది.    అతను కన్ను కొట్టి ముద్దు పెడుతున్నట్టుగా పెదవులు ముడిచి ఫ్లయింగ్ ఇవ్వడంతో భయంతో తన అక్క చేతిని గట్టిగా పట్టుకుంది శౌర్య.   “ఏమైంది […]

6 min 30 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 34

రాక్షస ప్రేమ -34       అలా అయితేనే మేము అక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలం, ముఖ్యంగా నానమ్మకి ఈ విషయం తెలియకూడదు తెలిస్తే నన్ను ఏమీ అనలేక విరాజిత ని సాధిస్తుంది. పాపం ఇది ఏమీ తెలియని విరజిత నాకోసం ఇవన్నీ  భరించాల్సి వస్తుంది. వద్దు ఇలాంటి లైఫ్ ఇక్కడ వీళ్ళ మధ్య బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇక నా వైఫ్ ఉండటం అసలే ఇష్టం లేదు అని తను వెళ్లడానికి […]

6 min 28 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 33

రాక్షస ప్రేమ -33       పంతులుగారు వచ్చి మండపం మీద కూర్చొని ఆయన చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు. ఆయనకి అందించేవి అన్నీ కూడా కనకధారా కాకుండా పని మనిషిని పెట్టించి వాళ్లతో చేయిస్తుంది పని. కనకధార మాత్రం ఒక్క పని కూడా చేయటం లేదు టిప్పు టప్పు గారు రెడీ అయి అటూ ఇటూ తిరుగుతూ ఉంది.   మరోవైపు పూజిత మాత్రం తను చేయవలసిన పనులన్నీ పెళ్లికూతురు తల్లిగా బాధ్యతగా చేస్తూ ఉంది.  […]

6 min 35 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 32

రాక్షస ప్రేమ -32     “నువ్వు చెప్పిన పని నేను చేయలేదా ఏం చేయాలి..?” అని బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తుంది. అతడు తనని బావ అని పిలవమన్నాడు అనే విషయం మర్చిపోయి సినిమా హాల్లో అతడు చేసే పని మీద, తను ఎలా తప్పించుకోవాలి అనే దానిమీద మాత్రమే ధ్యాస ఉండటంతో,    “ఏంటి మరదల్ మర్చిపోయావా గుర్తు చేయమంటావా..? అని రౌద్రా ఆమె నడుము గిల్లేస్తూ అన్నాడు. అప్పుడు తనకి గుర్తుకు […]

6 min 46 views