రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 1
నో లాయర్ గారు !! మీరు ఎన్ని చెప్పినా నేనైతే నా డెసిషన్ మార్చుకోలేను నాకు మా ఆయనతో డివోర్స్ కావాల్సిందే మీరు ఇప్పించగలరా చెప్పండి లేదంటే మేము వేరే వాళ్ళని అప్రోచ్ అవుతాము అని కరాకండిగా చెప్పేస్తుంది మధుమిత. అదేంటమ్మా అలా అంటావ్ నీ మొండితనం కాకపోతే మీ ఆయన ముక్కు మీద ఉన్న మచ్చ నీ విడాకులకి కారణం కావడం ఏదైనా నమ్మశక్యంగా ఉందా ?? ఎవరికైనా చెప్తే నవ్విపోతారు ఎవరికో […]