రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 4
కానీ నాకెందుకో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది రా తను ఇంకేదో ప్రాబ్లం వల్ల సఫర్ అవుతుందేమో అది నీకు చెప్పడం లేదేమో ఒకసారి ఆలోచించు… అంటాడు తన కొలీగ్ అవునా కానీ నాతో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ తనకి ఏముంటాయి రా ?? దీనంగా అడుగుతాడు సుమిత్ నీతో చెప్పుకోలేని ప్రాబ్లం నువ్వే అయితే !! ఏంటి ?? హా ప్రతి ప్రాబ్లం నీతో షేర్ చేసుకుంటుంది బట్ […]