New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై రొమాంటిక్ బీస్ట్

17 stories Ongoing Romance Love Fantasy

అర్ధ రాత్రి సమయం సుమారు 12:30 రోడ్డు మీద బిక్కు బిక్కు మంటూ భయంతో పరిగెడుతూ ఉంది ఒక అమ్మాయిదేవుడా ఆ రాక్షసులకి నేను చిక్కకుండా నన్ను కాపాడు తండ్రి నీకు రేపు సోమవారం గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి లీటర్ పాల ప్యాకెట్ తో నీకు అభిషేకం సమర్పించుకుంటా అనుకుంటూ భయం భయంగా పరిగెడుతూ అనుకోకుండా ఎదురుగా వస్తున్న కారుకి తగిలి కింద పడిపోయింది ఆ అమ్మాయి తన కార్ కి గుద్దుకొని ఆ అమ్మాయి పడిపోగానే సెకండ్ లో కార్ ఆగిపోయింది కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి దిగాడు ఆరడుగుల ఆజానుబాహుడు చూడడానికి వైట్ గా ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్న అతని కళ్ళు మాత్రం చింత నిప్పులా ఉన్నాయి ముందుకి వచ్చి కింద…

Browse Stories

మై రొమాంటిక్ బీస్ట్

రొమాంటిక్ బీస్ట్ – 1

                      అర్ధ రాత్రి సమయం సుమారు 12:30 రోడ్డు మీద బిక్కు బిక్కు మంటూ భయంతో పరిగెడుతూ ఉంది ఒక అమ్మాయి   దేవుడా ఆ రాక్షసులకి నేను చిక్కకుండా నన్ను కాపాడు తండ్రి నీకు రేపు సోమవారం గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి లీటర్ పాల ప్యాకెట్ తో నీకు అభిషేకం సమర్పించుకుంటా అనుకుంటూ భయం భయంగా పరిగెడుతూ అనుకోకుండా […]

3 min 242 views
మై రొమాంటిక్ బీస్ట్

రొమాంటిక్ బీస్ట్ – 2

                  అరగంట పడే జర్నీని 10 నిమిషాల్లో కంప్లీట్ చేశాడు రుద్ర అంటే అంత ఫాస్ట్ గా డ్రైవ్ చేశాడన్నమాట    కార్ డోర్ ఓపెన్ చేసి బయటకి వచ్చి అమూల్య కార్ డోర్ ఓపెన్ చేసి తన రెక్క పట్టుకొని బరాబరా లోపలికి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్లి హాల్ మధ్యలో పడేసాడు రుద్ర    రుద్ర అంటూ అక్కడికి వచ్చారు అనసూయ గారు కంగారుగా  […]

3 min 60 views
మై రొమాంటిక్ బీస్ట్

రొమాంటిక్ బీస్ట్ – 3

              రుద్ర అమూల్య వెళ్ళిపోయాక తన పాకెట్ లో సిగరెట్ తీసి వెలిగించుకుని స్మోక్ చెయ్యడం స్టార్ట్ చేశాడు అలా చూస్తూనే మొత్తం ఆ పెట్టీ అంతా కాళీ చేసేసి అక్కడి తన ప్యాంట్ కూడా విప్పేసి కేవలం బాక్సర్స్ మీదే నిద్ర లోకి జారుకున్నాడు రుద్ర    ఇక్కడ తన రూమ్ లోకి వచ్చిన అమూల్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది    అప్రయత్నంగా తన ఆలోచనలు […]

3 min 70 views