వసంత శిశిరం – 1
ఒక గదిలో కొత్త పెళ్లి కూతురు అయిన శిశిర ను అందంగా అలంకరిస్తున్నారు.ఉదయమే పెళ్లి జరిగింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ పెళ్లి కూతురి ముఖంలో మాత్రం సంతోషం కనబడటం లేదు.తన బాధని పైకి కనిపించకుండా ప్రయత్నం చేస్తుంది శిశిర. ఏదో ఆలోచన ఉన్న తనని తన ఫ్రెండ్స్ కదిపే సరికి ఈ లోకంలోకి వస్తుంది…… “ఏయ్ పెళ్లి కూతురా , దేని గురించి తెగ ఆలోచిస్తూ ఉన్నావు. ఏంటి […]