వాంపైర్ సిటీ – 2
ఎజుకేషన్ కాబట్టి అందరూ కలిసే కూర్చుని ఉన్నారు. అమ్మాయిలు సపరేట్, అబ్బాయిలు సపరేట్ కాకుండా ఎవరికి నచ్చిన వాళ్ళతో వారు కూర్చున్నారు. ఏంటి ఇది ఇలా చూస్తున్నారు నా వంక అని మనసులో అనుకుంటూ తల కిందకి దించుకుంది మాయ. పక్కన బెంచ్ అమ్మాయి లేచి వచ్చి “హాయ్ నా పేరు అంజలి అంజు అని పిలవచ్చు” అని చెయ్యి ముందుకు చాపింది. మాయ తన చేతిని అంజు చేతికి అందిస్తూ ” […]