శాడిస్ట్ సైకో – 45
రితి కన్నీళ్లు చూసి ఏమైంది మా హెల్త్య్ బాగాలేద అంటాడు రేయన్ష్… లేదు అన్నయ్య నాకు బాగావుంది అని చెప్తుంది… అమ్మానాన్న గుర్తు వచ్చారు కదా అని అడుగుతాడు… రితి తల అడ్డం గా ఊపిన నాకు తెలుసు లే రితి అని అంటాడు రేయన్ష్….. ఇంక మౌనం గా ఉంటుంది రితి…. […]