శాడిస్ట్ సైకో – 35
రేయన్ష్ రిషి ని బెడ్ పై పడుకో బెట్టి పెయిన్ గా ఉందా అని అడుగుతాడు నెమ్మదిగా…. నేను బాధ పడడమే కదా మీకు కావాలి ఇంకా ఎందుకు ప్రేమ లేకున్నా ఉన్నట్టు నటిస్తారు అంటుంది రిషి…. అ మాత్రం యాక్టింగ్ చేస్తే కదా మా నాన్నమ్మ కి నమ్మకం కలిగేది వాళ్ళు వెళ్లి పోనీ నీ పని చెప్తా అంటాడు…. నాకు అలవాటు అయిపొయింది […]