శాడిస్ట్ సైకో – 25
రిషి చేతిని రేయన్ష్ పట్టుకున్న తీరుకే రిషికి అర్థం అయ్యింది చాలా బయపడుతున్నడు అని రిషి మెల్లిగా పైకి రేయన్ష్ తలని గట్టిగా హత్తుకుని నా మరదలకి ఎం కాదు మీరు బయపడకండి అయినా మీరు ఉండగా తనకి ఏమైనా అవ్వనిస్తారా అంటుంది. రేయన్ష్ తల పైకి ఎత్తి ఎవడో అంటే చచ్చి పోవాలా నాకు చెప్తే నేను చూసుకునేవాడిని కదా అంటాడు. మీకు ప్రతిదీ చెప్పాలి అంటే […]