శాడిస్ట్ సైకో – 5
నీ చెల్లికి ఉంది బామ్మర్ది ఈరోజు పొద్దున్న కారం తో బ్రేక్ ఫాస్ట్ తినిపించా. నైట్ మాములుగా ఉండదు ఆ నరకం నీ ఊహకి కూడా అర్థం అవ్వదు. రేయ్ రేయన్ష్ నేను తప్పు చెయ్యలేదు రా రితి ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించా రా. కానీ ఆలా ఎవరు చేసిరో నాకు తెలీదు నా చెల్లిని బాధ పెట్టకు.. అపార మీరు చేసిన డానికి నా చెల్లి ఇప్పటికి ఏడుస్తూనే […]