శాడిస్ట్ సైకో – 15
యోగా అక్కడ బాధగా బయటికి వచ్చేస్తాడు వచ్చి తన బైక్స్టార్ట్ చేసుకుని ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది రా రితి నువ్వు బాగానే ఉన్నారు కదా నువ్వు అలా చేసావ్ అని అందరూ అంటున్నారు నిజం చెప్పరా నువ్వు అలా చేయవని నాకు తెలుసు అని తన ఫ్రెండ్స్ అంటారు. నిజంగా నాకు ఏమీ తెలియదు మామ అది కావాలని ఎవరో చేస్తుంది. బట్ […]