New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️

14 stories Ongoing Family Drama Suspense Crime

చిన్ని త్వరగా లే అమ్మ మళ్ళీ కాలేజ్ కి టైమ్ అవుతుంది అని హడావుడిగా తినకుండా రెడీ అవుతావు అని అంటారు మాధురి గారు.అబ్బా కొంచెంసేపు పడుకుంటాను అని అంటుంది చిన్ని. ఇలా కొంచెంసేపు కొంచెంసేపు అని గంట నుంచి చేస్తున్నావు ఈ లోపు అక్క అన్నయ్య కూడా వస్తారు. నువ్వు లేచి రెడీ అవ్వు అని అంటారు మాధురి గారు.ఏంటి అంత టైం అయిందా? అప్పుడే అక్క అన్నయ్య వస్తారా అని త్వరగా త్వరగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి దేవుడు గదిలోకి వెళ్లి పూజ చేసి వంటగదిలోకి వెళ్తుంది వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికి. అక్క, అన్నయ్య పేరు చెబితే కానీ నువ్వు లేవలేదు అప్పటివరకు నేను ఎన్నిసార్లు లేపాను నిన్ను…

Browse Stories

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 4

హలో నాని చెప్పు ఏం చేస్తున్నారు. వాట్ ఎప్పుడు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను నువ్వు కంగారు పడకు తాతయ్యకి ఏం కాదు. కిరణ్ కిరణ్ త్వరగా ఇండియాకి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ టికెట్ బుక్ చెయ్.      ఎందుకు  సార్ ఏమైంది ఎందుకు అంత హడావిడిగా ఉన్నారు.   తాతకి హార్ట్ ఎటాక్ వచ్చిందంట నానమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. త్వరగా ఇండియా కి వెళ్ళాలి ఏ ఫ్లైట్ ఉంటే ఆ […]

6 min 16 views
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 3

కానీ పొద్దుపొద్దున్నే అంటే ఆ బయట టీ కాఫీ నా వల్ల కాదు తల్లి.   ఇదుగో అన్నయ్య నువ్వు కాఫీ తాగు అని శరత్ గారికి కాఫీ ఇచ్చి, ఇదిగో చిన్ని అత్తయ్య కి ఇడ్లీ, టీ ఇచ్చి, సంపత్ కి, నందిని కి, టిఫిన్ లంచ్ ఇక్కడే అని చెప్పి రా అని చిన్ని కి చెప్తారు.   సరే అని చిన్ని అవి తీసుకుని శరత్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది    ఎందుకు […]

4 min 12 views
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 2

నేను చెప్పింది జరిగితే నాకు కావాల్సింది అడుగుతా అప్పుడు నువ్వు నాకు అది కొనివ్వాలి.   సరే చిన్ని నిజంగా నవ్వు చెప్పింది జరిగితే ఇంక మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నీకు కావాల్సింది కచ్చితంగా కనిపిస్తాను.     నాకు మీ ముగ్గురుని చూస్తుంటే  నాకు ఒక పక్క ఎంతో సంతోషంగా,ఇంకో పక్క చాలా బాధ గా ఉంది. చిన్న వయసులోనే మీ సరదాలు,సంతోషాలు అన్ని వదిలేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. మీ తోటి వాళ్ళు […]

3 min 19 views
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 1

చిన్ని త్వరగా లే అమ్మ మళ్ళీ కాలేజ్ కి టైమ్ అవుతుంది అని హడావుడిగా తినకుండా రెడీ అవుతావు అని అంటారు మాధురి గారు.   అబ్బా కొంచెంసేపు పడుకుంటాను అని అంటుంది చిన్ని. ఇలా కొంచెంసేపు కొంచెంసేపు అని గంట నుంచి చేస్తున్నావు ఈ లోపు అక్క అన్నయ్య కూడా వస్తారు. నువ్వు లేచి రెడీ అవ్వు అని అంటారు మాధురి గారు.     ఏంటి అంత టైం అయిందా? అప్పుడే అక్క అన్నయ్య […]

6 min 31 views