New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Crazy ప్రేమమ్

15 stories Ongoing Romance Love

బయటనుండి అదేపనిగా వినిపిస్తున్న కాలింగ్ బెల్ శబ్దానికి, గబా గబా వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న ఆవిడని కొత్తగా చూస్తూ “ఎవరండీ మీరు..?? “ అని అడిగింది 20 ఏళ్ల “ఆముక్త“..చేతిలో పాయసం బౌల్స్ ఉన్న ట్రే పట్టుకుని తనను కాస్త పరీక్షగా చూస్తూనే ఆశ్చర్యం, ఆనందంతో కళ్ళు విప్పార్చి…“నువ్వు..?? నిన్న కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివ కీర్తనలు పాడింది నువ్వే కదా అమ్మాయి..?? “ అడిగింది అనసూయ...ఆమె గురించి తనకెలా తెలుసు అనుకుంటూ “హ, అవును..!! కానీ మీరూ..??” అయోమయంగా అడిగింది ఆముక్త...కానీ ఆ విషయం పక్కన పెట్టేసిన అనసూయ గారు మాత్రం “చాలా చక్కగా పాడావు అమ్మాయి.. నీ గొంతులో శివ పురాణం వింటుంటే, నిజంగా ఆ…

Browse Stories

Crazy ప్రేమమ్

Crazy ప్రేమమ్ – 1

    బయటనుండి అదేపనిగా వినిపిస్తున్న కాలింగ్ బెల్ శబ్దానికి, గబా గబా వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న ఆవిడని కొత్తగా చూస్తూ “ఎవరండీ మీరు..?? “ అని అడిగింది 20 ఏళ్ల “ఆముక్త“..     చేతిలో పాయసం బౌల్స్ ఉన్న ట్రే పట్టుకుని తనను కాస్త పరీక్షగా చూస్తూనే ఆశ్చర్యం, ఆనందంతో కళ్ళు విప్పార్చి…     “నువ్వు..?? నిన్న కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివ కీర్తనలు పాడింది నువ్వే కదా […]

5 min 404 views
Crazy ప్రేమమ్

Crazy ప్రేమమ్ – 2

      శివరాం అన్నయ్య వదిన బలరాం, ఆమనిల కూతురు ఆముక్త..   ఆముక్త చిన్నప్పుడే తల్లీ తండ్రి చనిపోవడంతో.. అన్న వదినల మీద ప్రేమతో ఆముక్తని అలా వదిలేయలేక అప్పుడే తనతో పాటు తీసుకొచ్చి పెంచుకుంటూ.. ఆముక్తలోనే అన్నావదినలను చూసుకుంటున్నాడు శివరాం..   శివరాం భార్య సుకన్య వాళ్ళిద్దరికీ ఒక కూతురు సంయుక్త..    ఆముక్త అంటే పెద్దగా రాచి రంపాన పెట్టె కోపాలు, పంతాలు ఏం లేవు గానీ.. సొంత కూతురు కన్నా […]

3 min 101 views
Crazy ప్రేమమ్

Crazy ప్రేమమ్ – 3

ఈ ప్రాసెస్ లో పాపం ఆముక్త తెచ్చిన కేసరికి ముక్తి దొరక్క, ఎవరి దగ్గర ఉండాలో తెలీక, ఎవరి నోట్లో కరగాలో అర్థం కాక, ఇద్దరి మధ్యలో పడి నలిగిపోయింది..     ఆ నలగడం నలగడం కాస్త శివిన్ షర్ట్ ను కూడా నలిపేసి, కేసరితో కలిపేసి పెంట పెంట చెయ్యడంతో.. ఇంకా కనురెప్పలు కొట్టకుండా బొమ్మలా చూస్తున్న ఆముక్తకి ముక్తి కలిగిస్తూ.. ఆమె షోల్డర్ మీద చెయ్యేసి స్టాండర్డ్ గా నిలబెట్టిన శివ్..   […]

5 min 78 views
Crazy ప్రేమమ్

Crazy ప్రేమమ్ – 4

“ఉన్నది ఒకటే జిందగీ బావ..అందులో కూడా ఈ పద్ధతులు, పాకుండలు అవసరమా.. పోయి చెడిపోదాం రా బావా..!!” అంటూ బలవంతంగా శివ్ ని లాక్కెల్లి కార్ లో తోసారు ఆ ఇద్దరికీ ఇంకో ఇద్దరు జతకలిసి..   శివిన్ తో కలిపి అబ్బాయిలు ఐదుగురు అయితే.. ఇషిత తో పాటు నక్షత్ర కూడా కలిసి ఇద్దరమ్మాయిలతో ఐదుగురు అబ్బాయిలు కలిసి శివ్ కార్ లోనే పబ్ కి స్టార్ట్ అయ్యారు.     @@@   ఉదయం […]

3 min 90 views
Crazy ప్రేమమ్

Crazy ప్రేమమ్ – 5

        తల్లీ గొంతు కాదని ఇట్టే పట్టేసిన శివ్.. “ హలో ఎవరూ..?? “ గంభీరంగా అడిగాడు.   “నేను ఆముక్త..!!”   “ ఏ ముక్త..?? “ పొట్టలో ఉన్న రెండు బీర్స్ డాన్స్ వేస్తుంటే నాలిక మీద ఉన్న అక్షరాలు గింగిరాలు తిరిగాయి శివ్ నోట్లో..   “ఆముక్త.. ఉదయం..మీ ఫ్లాట్..!!” అని ముక్కలు ముక్కలు చేసి ఆమె చెప్తున్న సెంటెన్స్ మొత్తాన్ని ఓకే ఫార్మాట్ లో కలుపుకుంటున్న శివ్ […]

3 min 81 views
Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 6

        లోపల నుండి ఒక అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేసింది కాసేపటికి.. జీన్స్ అండ్ స్లీవ్ లెస్ టాప్ వేసుకుని, లూస్ హెయిర్ తో లుక్ వాయిస్ గా పోర్ష్ గా ఉన్నా వయసు 18 కూడా ఉండదేమో అన్నట్టు ఉంది.   “హలో ఎస్క్యూజ్ మి హు అర్ యూ..?” డోర్ కొట్టి ఏం మాట్లాడకుండా బొమ్మలా నిలబడిన ఆముక్తని విసుగ్గా చూస్తూ అడిగింది ఆ అమ్మాయి.     […]

3 min 101 views
Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 7

            అప్పటికి సంయుక్త ఇంకా రాకపోవడంతో తన కోసం ఎదురు చూస్తుంది ఆముక్త..   ఆ టైమ్ లో ఆమెని బయట ఎక్సపెక్ట్ చేయని శివ్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ తన ఫ్లాట్ కి వెళ్తుంటే..   సంయు కోసం చూస్తున్న తనకి ఎదురుగా మత్తుగా చూస్తూ తన వైపే వస్తున్న శివ్ కనబడి బిగుసుకుపోతుంది ఆముక్త కొయ్య బొమ్మలా..     తన వైపే వస్తున్నాడని అనుకుంటుందే […]

3 min 67 views
Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 8

          అప్పటికే శివ్ కోపానికి అమ్ము కళ్ళలో నీళ్లు నిండుకోవడంతో.. ”ఆ.. ఆ.. ఆంటీ కోసం ప్రసాదం..!!” అంటున్న అమ్ము మాట పూర్తి కాకుండానే..   “ఆంటీ లేదు.. ఇక పో..!!” అన్నాడు శివ్.   “ ప్.. పర్లేదు.. వచ్చాక ఇవ్వండి..!!” అని బౌల్ ముందుకు పెడితే..   “ ఎప్పుడు..?? మూన్నేళ్ల తర్వాతనా..?? “ వెటకారంగా అన్నాడు శివ్.     శివ్ చెప్పిన దానికి కళ్ళు తేలేసి […]

3 min 67 views
Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 9

నిఖిల్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లొయ్ అయినా.. ఇద్దరిది వేరు వేరు కంపెనీస్.. అక్కడికి నిఖిల్ శివ్ కంపెనీ లోకి జంప్ అవ్వాలని అంటూనే ఉంటాడు ప్రతీసారి..   కానీ శివ్ వద్దని అంటాడు ఎవరికైనా ఎక్కడో ఓ చోట ప్రైవేసీ ఉండాలని.. బయటకు వచ్చాక ఇద్దరు ఎటు ఒకరి గురించి ఒకరికి ప్రతీ విషయం తెలుస్తూనే ఉంటుంది..      ఇక ప్రొఫెషనల్ మ్యాటర్స్ కూడా ఎందుకు ఓపెనప్ అవ్వాలి అనుకుంటాడు.   శివ్ ఆఫీస్ కి […]

3 min 65 views
Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 10

            వాచ్మెన్ అంతగా రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక ఒప్పుకుని ఆ పార్సిల్ తీసుకుని వెళ్ళింది ఆముక్త.     లిఫ్ట్ లో ఎక్కాక.. తీసుకోనైతే తీసుకుంది గానీ.. ఇప్పుడు అదెలా అతనికి ఇవ్వాలా.. ఇవ్వడానికి వెళ్తే మళ్ళీ అతగాడు ఏమంటాడో అని గుండె చెరువులో చేప పిల్లలా గిల గిల కొట్టుకుంటుంది పాపకి.       5th ఫ్లోర్ కి వచ్చిన ఆముక్త వాళ్ళ ఫ్లాట్ కి వెళ్లేదారిలోనే […]

4 min 59 views