New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-119

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-119

 

విక్టర్ మరియు అతని సహచరులు అందరూ వెళ్లిపోయిన తర్వాత, మోనా పెద్దగా నిట్టూర్పు విడిచింది.

ముందుకు నడవబోతున్న మోనా చేతిని ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

మోనా వెనక్కి తిరిగి చూసేసరికి, బెడ్‌పై పడుకుని ఉన్న ఆమె మోనా వైపు కళ్ళు తెరిచి చూస్తూ అలాగే మళ్ళీ కళ్ళు మూసుకుంది.

“మిస్ మోనా, ఈరోజు ఇంజెక్షన్ నైట్‌లో వేసేయండి” అని డాక్టర్ వచ్చినప్పుడు, చెమటతో ఉన్న తన ముఖాన్ని తుడుచుకుంటూ సరేనని తల ఊపింది.

డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్‌ను బెడ్‌పై పడుకుని ఉన్న ఆమెకు వేయడానికి వెళ్లిన మోనాకు, ఆ డాక్టర్‌కు ఏదో కాల్ రావడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ క్షణంలో మోనా ఏదో చేసి, ఏమీ తెలియనట్టుగా ఇంజెక్షన్ పట్టుకుని నిలబడింది.

“ఇంజెక్షన్ ఇచ్చారా?” అని తిరిగి వచ్చిన డాక్టర్ అడిగినప్పుడు,

“లేదు డాక్టర్, ఇప్పుడు ఇస్తున్నాను” అని చెప్పి బెడ్‌పై పడుకుని ఉన్న ఆమె చేతికి ఇంజెక్షన్ వేసి,, బెడ్ పక్కనే ఉన్న చైర్‌పై కూర్చుంది.

అంతా సరిగ్గానే ఉందా అని చూసిన డాక్టర్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఆ డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత, తాను వేసుకున్న బట్టల్లో దాచుకుని తీసుకొచ్చిన ట్యాబ్లెట్స్‌ను బయటకు తీసింది.

సీసీటీవీకి కనిపించకుండా నిలబడి, వాటిని నీళ్లలో మిక్స్ చేసింది. ఆ తర్వాత సీసీటీవీ ముందు కర్టెన్‌ను వదిలి, ఒకటి రెండు నిమిషాల తర్వాత మళ్లీ కర్టెన్‌ను వదిలేసి మామూలుగా కూర్చుంది.

ఇదిలా ఉండగా, డాక్టర్‌తో గాఢమైన విషయాల్లో మునిగిపోయి ఉన్న విక్టర్…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue