ఆ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని కిందకి వెళ్లి అంతా వెతికినా ఎక్కడ శిశిర కనిపించకపోయే సరికి బయట గార్డెన్ లోకి వెళ్లిన అతనికి ఒక మూలన ఉన్న కాలి ప్లేస్ లో దండెం కట్టి…..
వరుసగా అతని సూట్స్ అండ్ షర్ట్ అన్నీ శుభ్రంగా ఉత్తికి ఆరేస్తున్న శిశిర కనిపించగానే కోపంగా తన దగ్గరికి వెళ్లి ఈడ్చి చెంప మిద ఒక్కటి కొడతాడు…