అవ్యూక్త్ 💝 శిశిర
ఇదే బంగారం నేను నీకు ఇవ్వబోతున్న స్వీట్ పనిష్మెంట్ అని అతని చేతిలో ఉన్న డబ్బా నీ చూపించి నేరుగా వాష్ రూం లోకి వెళ్ళాడు.
అవి చేతిలో చూపించిన డబ్బా చూసి అతను ఏం చెయ్యాలి అనుకున్నాడో అర్ధం అయ్యి షాక్ లో కళ్ళు రెండు పెద్దవి చేసి అలా బొమ్మల బిగుసుకొని పోయింది శిశిర….
అవి వాష్ రూం లోకి వెళ్లి అతని చేతిలో ఉన్న కారం డబ్బా ( చిల్లి పౌడర్ ) నీ బాత్ టబ్ లో వేసేస్తాడు…