New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Ghost love 👻 – 7
Ghost love 👻 Premium 4 min read

Ghost love 👻 – 7

  అవ్యూక్త్ 💝 శిశిర

 

అలా అనుకోకుండా బురద లో కాలు వేసి జారి కింద పబోతున్న ఆమెని ఎవరో తన నడుము చుట్టూ చెయ్యి వేసి  గట్టిగా పడకుండా పట్టుకుంటారు ….

 

అప్పుడే ఆఫీసు నుంచి చిరాకుగా ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తూ అనుకోకుండా గార్డెన్ వైపు చూసిన అవి కి శిశిర నడుము పట్టుకొని , తననే మెస్మరైసింగ్ గా చూస్తూ ఉన్న అబ్బాయి నీ చూడగానే అతని చిరాకు కాస్త కోపంగా మారి పెద్ద పెద్ద అడుగుకి వేసుకుంటూ గార్డెన్ వైపు వెళ్తాడు…

 

తనని పడిపోకుండా పట్టుకున్నది ఎవరా అని అనుకుంటూ కింద పడతాను ఏమో అని  భయంతో  ముసుకున్న కళ్ళని మెల్లిగా తెరిచి తనకి దగ్గరగా ఉన్న ఆర్నవ్ ఫేస్ చూస……అలా రెప్ప వెయ్యకుండా అతనినే చూస్తూ ఉంది శిశిర.

 

ఆర్నవ్ కూడా నవ్వుతూ శిశిర నీ చూస్తూ ఉంటాడు…అప్పుడే కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అవి వాళ్ళు ఇద్దరు ఒకరికి ఒకరు రెప్పకూడ వెయ్యకుండా చూసుకోవడం చూసి కోపంతో ఆర్నవ్ చేతి నుంచి శిశిర నీ విడిపిస్తాడు.

 

తననే చంపేసేలా చూస్తున్న వాళ్ల అన్నయ్య అవి నీ చూస్తూ బలవంతంగా  ఒక పిచ్చి  నవ్వు  ఒకటి నవ్వి , ” హాయ్ అన్నయ్య….! ఎలా ఉన్నావు…? ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా నిన్ను చూసి…. ఐ మిస్ యూ ….! ” అంటూ రాగాలు తెస్తూ , గారాలు పోతూ అవి నీ హగ్ చేసుకుంటాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue