ఆ అన్ నోన్ పర్సన్ బెదిరించడం వల్ల తను ప్రాణంగా ప్రేమించిన శిశిర నీ అతనే రోజు బాధపెట్టడం తలచుకొని కుమిలి పోతూ ఉంటాడు…
అలా శిశిర ఆలోచనలతో బాధగా హైదరబాద్ లో ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో హాస్పటల్ కి స్టార్ట్ అవుతు ఉండగా…
ఊటి పోలీసు ఆఫీసర్ నుంచి కాల్ వస్తుంది…అది చూసి కొంచం భాగంగానే లిఫ్ట్ చేసి…..
తడబడుతున్న మాటలతో ” హ …. హలో …! ” అని అంటాడు అవి.