New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
హృదయ స్పందన – 32
హృదయ స్పందన Premium 7 min read

హృదయ స్పందన – 32

 

రాజేష్ షాక్ అవుతూ విక్యాత్ వైపు చూడగానే విక్యాత్ కోపంగా చూస్తు వచ్చి రాజేష్ కాలర్ పట్టుకుని పైకి లేపి రాజేష్ కళ్లలోకి చూస్తూ ముక్కు మీద పంచ్ ఇవ్వగానే రాజేష్ ముక్కు నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది రాజేష్ ఆఆ అని అరుస్తూ నొప్పికి విలవిల లాడుతు వున్నాడు 

 

 

        ఏరా నొప్పిగా ఉందా అంటూ చేయి పట్టుకుని గట్టిగా విరిచేస్తాడు రాజేష్ అతి కష్టం మీద విడిపించుకుని నొప్పిని బరించలేక గట్టిగా అరుస్తూ వున్నాడు 

 

 

        విక్యాత్ రాజేష్ ముందు చైర్ లో కూర్చుని రాజేష్ ను చంపేసే లా చూస్తూ ఉన్నాడు 

 

 

         ఏమైంది విక్యాత్ నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావ్ మావయ్య అని గౌరవం కూడా లేకుండా రా అంటున్నావ్ కొడుతున్నారు ఏమైంది నీకు ఈ విషయం లహరి కు తెలిస్తే ఎంత బాధ పడుతుంది అయినా నేను ఏమ్ చేశాను రా ఇలా కొట్టావ్ అక్కడ రోషన్ ను వాడు చంపేసే లా వున్నాడు వెళ్లి ఆపరా అంటాడు యాక్టింగ్ చేస్తూ 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue