New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 33

ఒప్పుకోని బంధం – 33

 

ఆ రాత్రి శాన్వికి నిద్ర రాలేదు ఇటు శౌర్యకు కూడా నిద్ర పట్టలేదు………… !! ఒకే ఇంట్లో, ఒకరికొకరు దగ్గరగా ఉన్నా ఇద్దరి మధ్యా చెప్పలేనంత దూరం పెరిగిపోయింది………… !! ప్రేమతో నిండిన ఆ రూమ్ ఇప్పుడు ఇద్దరి మనసుల్లోనూ బాధ మాత్రమే మిగిలింది………. !!

 

 

మరోవైపు శౌర్య పరిస్థితి కూడా అందుకు అతీతం ఎమ్ కాదు……… !! బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతూ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడంతో చిరాకుగా కళ్ళు తెరిచాడు శౌర్య……….. !! పక్కనే ఉన్న మొబైల్ తీసుకుని టైమ్ చూడగా అప్పటికే మిడ్ నైట్ 1: 47అయింది…………. !! దాంతో మొబైల్ విసుగ్గా పక్కన పడేసి రెండు చేతులూ తల వెనుక పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తూ నిట్టూర్చాడు………… !! 

 

 

ఛీ ఇదేం ఖర్మరా బాబూ శాన్వి లేకుండా అసలు నిద్ర పట్టడం లేదు……….. !! తనని నా జీవితంలోకి రానివ్వకూడదని ఎంత గట్టిగా అనుకున్నానో కానీ ఇప్పుడు తనని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను……….. !! ఎదురుగా ఉంటే అది నాకు చేసిన మోసం గుర్తొచ్చి కోపం వస్తోంది………. !! దూరంగా ఉంటే మాత్రం తన అందమైన నవ్వు, మొహం & తన ప్రేమ అన్నీ గుర్తొస్తున్నాయి అసలు నాకేమైంది అంటూ తనలో తానే ఫ్రాస్ట్రేట్ అవుతూ ఉంటాడు……… !! కాసేపు మౌనంగా ఉండిపోయిన శౌర్య ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు……….. !! 

 

 

అవును ఒక్కసారి నేను వెళ్లి చూస్తే ఏమవుతుంది……….?? ఈ టైమ్ లో ఎం చేస్తూ ఉంటుంది మే బీ నిద్రపోతుందేమో కనీసం తనని చూస్తే అయినా ఈ పిచ్చి ఆలోచనలు ఆగుతాయేమో అని తనకు తానే ఆన్సర్ చెప్పుకుని బెడ్ దిగాడు శౌర్య ………… !!నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన శౌర్య చుట్టూ చూస్తాడు………… !! ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది వాల్ క్లాక్ మీద టిక్ టిక్ మంటూ క్లాక్ శబ్దం చేస్తుంటే ………… !! శౌర్య అడుగులు మాత్రం మెల్లగా కిచెన్ వైపు సాగాయి……….. !! కిచెన్ లోకి అడుగుపెట్టిన శౌర్యకు ఎదురుగా కనిపించిన దృశ్యం ఒక్క క్షణం తనను ఆశ్చర్యానికి గురిచేసింది…………. !! 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue