New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 34

ఒప్పుకోని బంధం – 34

 

ఇకపై శాన్వి దగ్గరకు వెళ్ళడానికి ఎలాంటి అడ్డు లేదని అర్థం అయిన శౌర్య ………… !! చాలా రోజుల తర్వాత శాన్వి ను దగ్గరగా చూడబోతున్నాననే ఆనందంతో ఎపుడు  నైట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు……….. !! కరెక్ట్ గా 11 అవ్వగానే పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ తనను ఎవరూ చూడట్లేదు అని కన్ఫర్మ్ చేసుకుని మెల్లగా శాన్వి రూమ్ లోకి వచ్చి తనను చూస్తాడు……… !! 

 

 

 

 

 

ఇంతలో శాన్వి ఫోన్ మోగడంతో శౌర్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు…………. !! వెంటనే కంగారుగా డోర్ వెనక్కి వెళ్లి దాక్కున్నాడు మొబైల్ రింగ్ అయినా సౌండ్ కి కళ్ళు తెరచిన శాన్వి స్క్రీన్ మీద తన చెల్లెలి పేరు చూసి కాల్ కట్ చేసింది………… !! అయితే డోర్ వెనుక దాక్కున్న శౌర్య ను అప్పుడే చూసిన శాన్వి తనను  ఆటపట్టించాలనే చిన్న ఆలోచన శాన్వి మనసులో మెదిలింది……….. !! వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ హలో అమిత్ గారు మీరా ఏంటండీ ఈ టైమ్ లో కాల్ చేశారు………?? ఏమైంది నన్ను మిస్ అయ్యారా నిజం చెప్పాలంటే నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తెలుసా అంటూ కావాలనే కాస్త గట్టిగా మాట్లాడుతుంది ………. !! 

 

ఆ మాటలు విన్న శౌర్యకు ఒళ్లు మండిపోయింది డోర్ వెనుక నుంచే పళ్లు కొరుకుతూ చూస్తూ ఉంటాడు………… !! శౌర్య పరిస్థితిని ఊహించిన శాన్వి మనసులోనే నవ్వుకుంటూ ఇలాగే జెలస్ అవ్వండి శౌర్య……….!! మీకు నన్ను వదిలి ఉండటం ఎంత కష్టమో నాకు తెలుసు కానీ మీకు తెలియదు మీకు దూరంగా ఉన్న ప్రతి క్షణం నా గుండె ఎంతలా బాధపడుతుందో ……………!! 

 

సరే అమిత్ గారు రేపు క్లాస్ దగ్గర కలుద్దాం  బై.నన్ను మిస్ అవ్వకండి ఒకే అలాగే బయటకు వెళ్దాం బాయ్ అంటూ నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది……… !! ఆ తర్వాత డోర్ వైపు చూస్తూ మనసులోనే నవ్వుకుంటూ రేపు మీరు నా డాన్స్ క్లాస్ దగ్గరకు తప్పకుండా వస్తారు  శౌర్య ఐ నో అని నవ్వుకుంటూ  హాయిగా నిద్రపోయింది శాన్వి……….. !! 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue