New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

చిత్రగుప్త – 8

:: 8వ భాగం :: కాలేజీ క్యాంటిన్ బయట ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది. నల్లని మేఘాలు సూర్యుడిని పూర్తిగా కప్పేయడంతో అప్పటివరకు వెలుగులతో కళకళలాడిన ప్రాంగణమంతా మసకబారిపోయింది. మరుక్షణమే చినుకులు మొదలయ్యాయి. చూస్తుండగానే అవి పెద్ద వర్షంగా మారిపోయాయి. క్యాంటిన్ పైకప్పుపై వర్షపు చినుకులు పడుతూ చేసే శబ్దం…

0
Read Episode →

మహారాణా ప్రతాప్ – 5

అయిదవ భాగం : రాజ పుత్రిక అయిన పద్మిని దేవి , తన వ్యూహరచన ని మొదలు పెట్టింది. తన భర్త అయిన రతన్ సింగ్ యొక్క ఇద్దరు మంత్రులకు 700 మంది సైనిక బలాన్ని ఇచ్చి , తన వ్యూహరచనతో ఉద్దీన్ ఖిల్జీ పైకి పంపింది. పద్మిని దేవి…

0
Read Episode →

మహారాణా ప్రతాప్ – 4

నాలుగవ భాగం : రాణీ పద్మిని దేవి ని తన సొంతం చేసుకోవాలనే ఆశతో అతని దృష్టి సుసంపన్నమైన మేవార్ రాజధాని చిత్తోర్ ఘర్ మీద పడింది. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య 500 అడుగుల ఎత్తైన కొండ మీద, 700 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన అభేద్యమైన కోట అది.…

0
Read Episode →

మహారాణా ప్రతాప్ – 3

మూడవ భాగం : సింహాళ రాజ్యం: (శ్రీలంక) సింహాల రాజ్యాన్ని గంధర్వ సేన్ పరిపాలిస్తున్నాడు. అతని భార్య చంపావతి. వీళ్ళిద్దరి పుత్రిక యువరాణి పద్మిని దేవి. ఈ పద్మిని దేవి కి మరోపేరు పద్మావతి. అక్కడ రాజ్య ప్రజలకు ఎప్పుడు పద్మిని దేవి కనిపించిన అక్కడున్న వారందరి కళ్ళన్నీ పద్మిని…

0
Read Episode →

మహారాణా ప్రతాప్ – 2

రెండవ భాగం : మేవార్ రాజ్యం : భారతదేశం : కొన్ని వందల సంవత్సరాల క్రితం : క్రీస్తుకు చాలా శతాబ్దాల పూర్వం మేవార్ లో ప్రజా జీవితం ఉనికిలో ఉండేదని చాలా ఋజువులు ఉన్నాయి. మేవార్ నదుల ఒడ్డున మానవ స్థావరాలు ఉన్నాయి అనేది నిజం. మేవార్ చరిత్ర…

0
Read Episode →

మహారాణా ప్రతాప్ – 1

మహారాణా ప్రతాప్ - 1 భారతదేశ చరిత్రలో ధైర్యం, శౌర్యం మరియు త్యాగానికి ఎంతో స్ఫూర్తిదాయకం అతను. మేవార్ యొక్క సిసోడియా రాజ వంశంలో బాప్పా రావాల్, రాణా హమీర్, రాణా సంగా వంటి ఎంతో మంది గొప్ప రాజులు పరిపాలన చేశారు. వారందరినీ రాణా అని పిలిచేవారు. కానీ…

0
Read Episode →

చిత్రగుప్త – 7

:: ఎడవ భాగం :: కాలేజ్ క్యాంటీన్ పొడవుగా ఉంది! మధ్యాహ్నం మూడున్నర సమయం అది! పరీక్షలు పూర్తవడంతో క్యాంటీన్ మొత్తం స్టూడెంట్స్ తో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా నవ్వులు, అరుపులు, ప్లేట్లు తగులుతున్న శబ్దాలు, టీ కప్పుల గలగలలు! ఒక మూలన ఉన్న పెద్ద టేబుల్ దగ్గర ధృవ్,…

0
Read Episode →

♥️బావ మరదళ్ళు♥️ – 3

మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది. శివ తండ్రి రామచంద్రయ్య, మావయ్య రాఘవరావు హాల్‌లోని సోఫాలో కూర్చుని చాలా సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల ముఖాల్లో ఏదో పెద్ద ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అది చూసి శివ, సాహిత్య కూడా అక్కడికి వచ్చారు."ఏమైంది నాన్న? ఎందుకు అంత సీరియస్‌గా ఉన్నారు?" అని అడిగాడు…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 47

"మీ గేటు పక్కన గోల్డ్ కలర్ లో శాంతినివాసం అనే నేమ్ ప్లేట్ ఉంది కదా.. అది చాలా బాగుంది,కానీ..! ఆ పేరు ఎందుకు పెట్టారు..?"అంటే..! మీ పేరు కౌసల్య,మీ అమ్మాయి పేరు శైలు అంట,నాకు అను చెప్పింది. కానీ..! శాంతి ఎవరు..?" అని అడిగింది వేద."అది చాలా పెద్ద…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 46

అప్పటివరకు తమ బెడ్ రూమ్ దగ్గర నిలబడ్డ రఘు రామయ్య గారు కౌసల్య చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని.."తనని డిస్టర్బ్ చేయకు,శైలు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడే మాట్లాడు..ఇవి అన్ని నీకు తెలుసు అని చెప్పకు మళ్ళీ అప్పుడు జరిగినవి అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది." అని అన్నాడు."మీకు ఇవన్నీ…

0
Read Episode →