విలన్ హస్బెండ్ – 62
Sravani Naramala
Support Katha Varnika
Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
మహిదర్ ఇంకా అలా చూస్తూ ఉంటావేంటి పదండి !! వినయ్ ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం….. !! అంటూ కంగారుగా చెప్తున్న ప్రతాప్ వైపు కు చూసిన మహిదర్ వెంటనే వినయ్ వర్మ ను లిఫ్ట్ చేయబోతాడు బట్ తన స్త్రెంగ్త్ సరిపోకపోయేసరికి జై వైపు చూస్తాడు….. !! జై ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ స్పృహ లేకుండా పడున్న వినయ్ వర్మ ను రెండు చేతులతో ఎత్తుకుని బయటకు నడవగానే అమర్ ఫాస్ట్ గా కార్ స్టార్ట్ చేస్తాడు పక్కనే ఆనంద్ కూడా కూర్చుంటాడు …. !!
మాయ ను వెనుకే రుద్ర తన చేతుల్లోకి తీసుకుని వెనుక ఇంకో కార్ లో బ్యాక్ సీట్ లో కూర్చో గానే ఆద్య డ్రైవింగ్ సీట్ లో పక్కన మాన్య కూర్చుంటారు…. !! అమర్ కార్ ను ఫాలో అవుతూ ఆద్య కూడా తన కార్ ను రోడ్ మీద పరుగులు పెట్టిస్తుంది….. !! వీళ్ళ వెనుక మహిదర్ డ్రైవింగ్ సీట్ లో పక్కనే ప్రతాప్ వర్మ వెనుక శైలు, రేణుక సెటిల్ అవుతారు….. !! ఆఖరిగా మరో కార్ లో జగదీశ్వర్ తన కొడుకు & కోడలితో మహిదర్ కార్ ను ఫాలో చేస్తాడు….. !!
Related Stories
విలన్ హస్బెండ్{2} -56
మాయ రుద్ర ను బ్యాక్ హగ్ చేసుకుని కూర్చోగానే రుద్ర తన బైక్ ను రోడ్ మీద పరుగులు పెట్టిస్తూ……. !! ...
Read Storyవిలన్ హస్బెండ్-65{ముగింపు}
వినయ్ అరుపు విన్న అమర్ కంగారుగా లోపలికి వచ్చి కనిపిస్తున్న విజువల్ చూసి షాక్ అవుతూ రేయ్ అంటూ అరుస్తూ వచ్చి...
Read Storyవిలన్ హస్బెండ్-64
క్షమించండి అంకుల్ నాకు ఇష్టం లేదు అంటూ ప్రతాప్ వర్మ చేతుల్లో నుండి తన చేతిని వెనక్కి తీసుకున్న మహిదర్ వైపు...
Read Story