New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్నిసాక్షి 🔥 – 13

అగ్నిసాక్షి 🔥 – 13

 

ఆరు వాడి ఏడుపు వినగానే వేగంగా అడుగులు వేస్తూ యష్ దగ్గరకు వచ్చింది. యష్ కూడా వేద దగ్గరకు వెళ్లడంతో, ఆరు వాడి పక్కనే నిలబడింది. అప్పటివరకు గుక్కపెట్టి ఏడుస్తున్న బాబు, ఆరు తన పక్కకు చేరుకోగానే ఏడుపు ఆపేశాడు.

 

ఆరు మాత్రం తన చేతుల్లో ఉన్న వేద బాబునే చూస్తూ ఉండిపోయింది.

 

“నీకు తెలీకుండా అలా ఎలా జరిగిందే…” అని మనసులోనే వేదను ప్రశ్నించింది.

 

అసలు నీ లైఫ్‌లో ఏం జరిగిందో ఇంట్లో ఉన్న వాళ్లలో ఎవరికైనా తెలుసా? ఆఖరికి యష్‌కి కూడా తెలియదంటే… నాకు తెలిసి ఇంట్లో కూడా ఎవరికీ తన గురించి తెలిసి ఉండదు. అమ్మానాన్న వాళ్లకి, ఆంటీ వాళ్లకి ఎవరు తెలియకపోతే నమ్మొచ్చు. కానీ, నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా! నాకన్నా బాగా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తావ్. మరి అలాంటిది నీ లైఫ్‌లో ఇంత పెద్ద విషయం ఎలా జరిగింది?

 

ఒకసారి వీడిని…

 

అని అనుకుంటూ యష్ వైపు చూసింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue