New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్నిసాక్షి 🔥 – 8

అగ్నిసాక్షి 🔥 – 8

ఇంకో విషయం… అది నీతో వీడియో కాల్ మాట్లాడకపోవడానికి వేరే రీజన్ ఉందే. అది అలా మాట్లాడకపోవడం వల్ల నువ్వు ఇంతలా ఫీల్ అవుతావని తెలిస్తే… అది ఇంకా బాధపడుతుంది.

 

అని మనసులోనే అనుకున్నాడు యష్.

 

వేద వీడియో కాల్ మాట్లాడకపోవడానికి గల అసలు కారణం ఆరుకు తెలిస్తే ఎలా స్పందిస్తుందోనని అతనికి తెలుసు. కానీ ఇప్పుడే ఆ విషయం చెప్పడం సరైనది కాదనిపించింది. అందుకే తన మనసులోనే ఆ ఆలోచనను దాచుకున్నాడు.

 

❤️

 

వేద వాళ్ల ఇంట్లో…

 

విజయ గారి వాళ్ల కంటే ముందుగానే కిషోర్, రమేష్, అరుణ్ గార్లు ఇంటికి చేరుకున్నారు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue