New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 23

అన్వాంటెడ్ లవ్ – 23

ఈవెనింగ్ 4 అవుతుండగా ఇంద్ర ఓ పర్సన్ కి కాల్ చేసి ఎక్కడికి వెళ్లిందో ఏమైనా తెలిసిందా అని అడిగాడు…

 

 

ముందు నువ్వు వెతకడం మానేయ్ జీత్… ఎందుకు స్వర్ణ కోసం నీ మనీ వేస్ట్ చేసుకుంటున్నావ్…. అని అడిగాడు… ధర్మ 

 

 

నాకు తను ఎక్కడ ఉందో తెలియాలి అన్నాడు ఇంద్ర..

 

 

ఎందుకు తెలియాలి???? మళ్ళీ తీసుకు వచ్చి మీ నానమ్మ కి బానిస ని చేయడానికా లేక నువ్వు నలుగురిలో అవమానించడానికా అని కోపం గా అడిగే సరికి కాల్ కట్ చేశాడు ఇంద్ర…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue