New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 63

అన్వాంటెడ్ లవ్ – 63

సన్నీ ఇంద్ర కి చెప్పలేదు స్వర్ణ కనిపించింది అని… అటు ఇంద్ర కూడా సన్నీ కి చెప్పలేదు స్వర్ణ ఆచూకీ తెలిసింది అని మిత్రులు ఒకరికొకరు చెప్పుకోకుండా కాలానికే వదిలేద్దాం అని ఒకరు అనుకుంటే.. కలిసాక చెప్దాం అని మరొకరు అనుకున్నారు.. ఈ మధ్యలో ఏమ్ జరుగనుందో….!!

 

 

స్వర్ణ ఆచూకీ తెలియనంత వరకు తెలుసుకునే వేటలో ఉన్న ఇంద్ర కి స్వర్ణ ఇక్కడే శ్రీరామ్ ఇంట్లో నే వర్క్ చేస్తుంది అని తెలిసాక క్షణం కూడా నిలవలేక పోతున్నాడు… స్వర్ణ ని చూడాలి అని మనసు ఉరకలు వేస్తుంటే స్వర్ణ ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి…

 

 

 

అసలు స్వర్ణ నాతో మాట్లాడుతుందా? అనే ఆలోచనకే కళ్ళల్లో నీళ్లు చేరిపోయాయి ఇంద్ర కి…

 

 

 

కేవలం తనని పట్టించుకోకుండా పొగరుగా ఉంటుందనే తన ప్రేమని స్వర్ణ కి చెప్పకుండా ఆ ప్రేమకి కోపం అనే ముసుగేసి పనిష్మెంట్స్ పేరుతో పక్కనే పెట్టుకున్నాడు… కానీ ఎప్పుడైతే స్వర్ణ  ఆ ముసుగులో దాగిన తన మనసుని కూడా ప్రేమించింది అని తెలిసాక అపరాదా భావం పెరిగి పోయి తనలో తనే క్రుంగిపోతున్నాడు…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue