ఆలోచన లేని ఆవేశమే నిన్ను ఈ స్థితిలోకి తీసుకోచ్చింది ఇంద్ర ఇప్పటికి అయినా అలోచించి అడుగు వేయ్ అని ప్రాజెక్ట్ క్లయింట్స్ వెయిట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయాడు సంకేత్..
హాలో! మిస్టర్ సంకేత్ అని మర్యాద పూర్వకంగా పలకరిస్తే వచ్చి రాని ఓ నవ్వు నవ్వి డీప్ బ్రీత్ తీసుకొని ఇంద్ర అవైలబల్ లేడు అని తను ఎక్సప్లయిన్ చేసి వాళ్ళ డౌట్స్ తీర్చి డీల్ ఓకే అని సైన్ తీసుకొని వచ్చేస్తాడు సన్నీ…
వెళ్ళినప్పటి నుండి ఆలోచనల్లోనే ఉన్న ఇంద్ర సన్నీ వచ్చే వరకు కూడా అదే ఆలోచనలో ఉండే సరికి ఏమ్ ఆలోచిస్తున్నావ్ రా అని అడిగాడు…
నా బంగారంతో ఎలా మాట్లాడాలా?? అని అన్నాడు..